ఒకప్పుడు హాకీ అంటే భారత జట్టు హాట్ ఫేవరెట్ గా ఉండేది. అలాగే అందుకే మన దేశ క్రీడ కూడా హాకీ గానే ఉందని చాలా మంది చెబుతారు. కానీ ఓడలు బళ్లు.. బళ్లు ఓడలవుతాయన్న చందంగా నెమ్మదిగా హాకీలో మన జట్టు ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే హాకీలో మన జట్టు కొన్ని రోజుల్లోనే పసి కూనలా మారిపోయింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్ లో మాత్రం మన హాకీ ప్లేయర్స్ దుమ్ము దులిపారు.
గోల్డ్ మెడల్ గెలవకపోయిన కానీ వారు చూపిన ప్రతిభ అసమానం. హాకీలో దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది మెడల్స్ గెలిచిన మనోళ్లు.. 1980 నుంచి ఇప్పటి వరకు కనీసం సెమీస్ కు కూడా అర్హత సాధించలేకపోయారు. కానీ ఈ సారి మాత్రం విశ్వక్రీడల్లో మువ్వన్నెలా జెండాను ఎగరేశారు. ఈ రోజు గ్రేట్ బ్రిటన్ తో జరిగిన పోరులో గెలిచి కాంస్య పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.
772885 503797Glad to be 1 of many visitors on this awing site : D. 370348
329053 290279i always enjoy to do weblog hopping and i stumbled upon your weblog .”~; 235452
176267 393989That is the first time I frequented your website page and thus far? I surprised with the analysis you made to create this particular submit amazing. 886296