మెగా అల్లుడు జొన్నలగడ్డ చైతన్య గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. గతేడాది మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారికను చైతన్య మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. ఈ వివాహం అత్యంత ఘనంగా జరిగింది. కాగా, చైతన్యపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఇందుకు గల కారణమేంటంటే..బుధవారం అర్ధరాత్రి నిహారిక భర్త బంజారాహిల్స్‌లోని అపార్టుమెంటులో న్యూసెన్స్ చేశాడంట. ఈ క్రమంలోనే అపార్టుమెంట్ వాసులు ఆయనతో గొడవకు దిగారు. అపార్ట్మెంట్ వాసులపై చైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు సమాచారం. ఈ క్రమంలోనే చైతన్యకు, అపార్ట్మెంట్ వాసులకు మధ్య గొడవ జరిగింది. దీంతో చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడిపై కేసు నమోదు కూడా చేశారు పోలీసులు..ఈ క్రమంలోనే అపార్ట్మెంట్ వాసులపైనా చైతన్య ఫిర్యాదు చేశాడట. ఐజీ కుమారుడైన చైతన్య ఎంతో డీసెంట్‌గా ఉంటాడని అనుకున్నామని, ఇలా అర్ధరాత్రి పూట రచ్చరచ్చ చేయడం సరికాదని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు.
నిహారిక భర్తపై కేసు నమోదు
By Ramesh
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?
బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...
Indian 2 : మరో ఇండియన్ సర్ప్రైజ్ చేయనున్నాడా?
Indian 2 : యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...
Devara : ఎన్టీఆర్ VS చరణ్.. బిగ్ ఫైట్ తప్పదా?
Devara : ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా...
Kajal : ఎన్టీఆర్ పై అభిమానంతో అది చేశా..!
Kajal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...
Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్మెంట్…!
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...
రాజకీయం
జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?
గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది.
పల్నాడులో...
క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!
పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...
ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?
పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...
డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?
ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...
కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?
ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.?
ఏపీసీసీ...
ఎక్కువ చదివినవి
క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!
పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...
కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?
ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.?
ఏపీసీసీ...
భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...
ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?
ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట.
దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...
ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...
312704 555739View the following tips less than and uncover to know how to observe this situation whilst you project your home business today. Earn cash from home 864266
503138 653901I recognize theres lots of spam on this website. Do you want support cleansing them up? I could support among courses! 390325
928732 36439I want to start a weblog written by a fictitious character commenting on politics, current events, news etc..How?. 431388
165425 281954whoah this weblog is wonderful i like studying your articles. 492217