సీతారామం సినిమాతో హీరోయిన్ గా సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి గుర్తింపును.. పేరును దక్కించుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు తెలుగు లో వరుసగా ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి లవ్ స్టోరీ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు వారి హృదయాలను గెలుచుకున్న మృణాల్ ఠాకూర్ సహజంగా సినిమాలో కనిపించినట్లుగా ఉండదు. చాలా హాట్ గా బోల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది.
అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండి చీర కట్టులో కనిపించిన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలు అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన మృణాల్ తనకు పెళ్లి చేసుకోవాలని లేదు.. కానీ పిల్లలను కనాలని, వారిని పెంచి పెద్ద వారిని చేయాలనే కోరిక బాగా ఉందని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని ఎలా కంటావు మృణాల్.. అలాంటి పద్దతిన పిల్లలను కనడం ఇండియాలో చట్టరీత్య నేరం కదా అంటూ సోషల్ మీడియాలో మృణాల్ కి కౌంటర్స్ ఇస్తున్నారు.
356710 920823Any way Im going to be subscribing for a feed and I hope you post once again soon 330175
859760 577164very nice publish, i definitely really like this web site, maintain on it 993741
110065 338874This website is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll certainly discover it. 790506
976770 793899This constantly amazes me exactly how blog owners for example yourself can discover the time and also the commitment to maintain on composing amazing weblog posts. Your site isexcellent and 1 of my own ought to read blogs. I basically want to thank you. 999335
113893 69307Wow, awesome weblog structure! How long have you been running a weblog for? you created blogging look straightforward. The total look of your web site is great, let alone the content material! 811264
282328 235915As being a Newbie, Were permanently exploring online for articles which can be of support to me. A lot of thanks 552506