Switch to English

ఆంధ్రప్రదేవ్‌లో బులుగు పచ్చ త్రిబుల్ ఎక్స్ కంటెంట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పిచ్చి పరాకాష్టకు చేరడమంటే ఇదే మరి.! కొందరు రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే, దాన్ని ఓ ప్రాంతానికి.. కాదు కాదు.. తెలుగు భాషకే అంటగట్టేయడాన్ని ఏమనాలి.? ఔను, పిచ్చి ముదిరిపోయింది. అర్జంటుగా వైద్య చికిత్స అవసరం.! నిజానికి, ఇంతలా పిచ్చి ముదిరిపోతే వైద్య చికిత్స కూడా కష్టం. ఎందుకంటే, ఇది మామూలు పిచ్చి కాదు.. క్యాన్సర్ కంటే భయంకరమైనది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. బూతుల పంచాంగం నడుస్తోంది. మంత్రులు సైతం బూతుల్లో ఆరితేరిపోయారు. ఆడ, మగ అన్న తేడాల్లేవిక్కడ.. అందరికీ ‘ఇత్తడైపోతోంది’.! ఆగండాగండీ, ఇది కూడా ఓ మహిళా మంత్రి ట్రేడ్ మార్కు డైలాగ్. ఆ డైలాగ్ పూర్తి సారం తెలుసు కదా.? అత్యంత జుగుప్సాకరమైన వ్యవహారమది.

సదరు మహిళా మంత్రిది రాయలసీమ.! ఇప్పుడామె బూతులు తగ్గించార్లెండి.. గతంలో కేవలం ఎమ్మెల్యేగా వున్నప్పుడు చెలరేగిపోయారు. కృష్ణా జిల్లాకి చెందిన ఓ మాజీ మంత్రి, అసలు బూతుల్లేకుండా మాట్లాడలేరు. టీడీపీ నేతలేం తక్కువ తిన్లేదు, ‘నా కొడక..’ అనకుండా ఓ మాజీ మంత్రి మాట్లాడలేరాయె. ఆయనది ఉత్తరాంధ్ర.

అదే ఉత్తరాంధ్రకి చెందిన ఓ ప్రజా ప్రతినిథి, అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో వున్న నాయకుడు.. ‘లంజత్వం’ అంటూ నిస్సిగ్గుగా మాట్లాడేసి, తాను కూర్చున్న కుర్చీ గౌరవాన్ని తగ్గించేశారు. దురదృష్టం.. ఇలాంటి బూతులన్నీ ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తోంది.

చిత్రమేంటంటే, బులుగు మాఫియాకి.. అదేనండీ, మీడియాని మాఫియాలా నడుపుతున్న బులుగు బ్యాచ్‌కి కేవలం కృష్ణా జిల్లాకి చెందిన నాయకులు, అందునా, టీడీపీ నేతలు మాట్లాడుతున్న బూతులే వినిపిస్తున్నాయ్, కనిపిస్తున్నాయ్.!

ఒక్కటి మాత్రం నిజం.. అందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. తెలుగు మీడియం వద్దు.. ఇంగ్లీషు మీడియం ముద్దు.. అని అధికార పార్టీ చెబుతోంటే ఏదో అనుకున్నాంగానీ.. ‘రాజకీయాల్లో త్రిబుల్ ఎక్స్ కంటెంట్’ ఇవ్వడమే ఆ ఇంగ్లీషు మీడియం తాలూకు ఉద్దేశ్యమన్న అనుమానం ఇప్పుడిప్పుడే బలపడుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...