Switch to English

Nithin: ‘శెభాష్ నితిన్..’ అభిమానం చూపడంలో నీ తర్వాతే అనిపించేలా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్స్ ఇమేజ్ వాడుకుని.. ఎదిగాక తమ కష్టం వల్లే ఇదంతా.. మా అభిమానుల వల్లే ఇలా.. అనుకునే ఎవరికైనా హీరో నితిన్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా చెంపపెట్టే. ‘అభిమానం వాడుకుని వదిలేసేది కాదు.. నిత్యం చాటుకునేది..’ అని నిరూపించాడు. తన వ్యక్తిత్వాన్ని చాటుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. పవన్ కల్యాణ్ పై తన అభిమానం మారదని.. తన కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడిన ఆ పేరు.. ఇప్పటికీ చెప్పుకోవడం తనకు గౌరవమని చెప్పాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఉన్న ఇష్టాన్ని కుండబద్దలు కొట్టి తానేంటో చాటిచెప్పారు. తాను నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ లోని ఓ సన్నివేశంలో పవన్ కల్యాణ్ లా మేకోవర్ ఉండటంపై ఎదురైన ప్రశ్నకు.. ఆయన మాటల్లో..

అదే నాకు గౌరవం..

‘నేను పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చాను. నాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. కెరీర్ బిగెనింగ్ లోనూ ఇప్పుడూ ఒకటే మాట. నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్ ని. చాలామంది హీరోలు పవన్ కల్యాణ్ ఇమేజ్ వాడుకున్నారు. కాకపోతే చెప్పుకోరు. నేను అలా కాదు. ఇప్పుడూ అలానే ఉన్నాను. ఓ రేంజ్ వచ్చాక నేను ఆయన ఫ్యాన్ ని కాదు.. నాకు నేనే అనుకునే క్యారెక్టర్ నాది కాదు. నా సినిమాల్లో ఆయన రిఫరెన్స్ ఉండాలని కోరుకుంటా’నిని తన ఇష్టాన్ని, అభిప్రాయాన్ని చెప్పాడు. నితిన్ మాటలకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నితిన్ కు పవన్ పై ఉన్న ఇష్టం బాగా తెలిసింది ఇష్క్ సినిమాతో. ఇష్క్ వేడుకకు పవన్ హాజరయ్యారు. నితిన్ కెరీర్ ను ఇష్క్ ముందు-తర్వాతగా చూసేంతగా సక్సెస్ అయింది.

బాధ వచ్చినా తప్పట్లేదు..

ఇక్కడ నితిన్ ను ఖచ్చితంగా అభినందించాలి. కొందరు కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్స్ ఇమేజ్ వాడుకున్నారు. ఆయా హీరోల ఫ్యాన్స్ వీరిని ఆదరించారు. అయితే.. సక్సెస్ రావడం, ఫ్యాన్స్ పెరగడంతో వారిలో మార్పులు వచ్చేసాయి. ‘నావల్లే ఇదంతా.. నాకూ ఫ్యాన్ బేస్ ఉంది.. వారివల్లే ఇలా ఉన్నా’ననే కామెంట్స్ వచ్చేస్తాయి. వీటికి ఆయా స్టార్స్ బాధపడినా.. ఫ్యాన్స్ హర్టయినా సరే పెద్దరికం, మంచితనం అడ్డొస్తుంది. ఎదిగేటప్పుడు ఒదిగి.. ఎదిగాక వినమృతతో ఉండటమే సక్సెస్. వ్యక్తిత్వాన్ని గొప్పగా చాటేది కూడా అదే. కానీ.. ‘గట్టు చేరాక..’ అనే సామెతలా వ్యవహరిస్తే వ్యక్తిత్వానికే కళంకం. ప్రేక్షకులకీ తెలిసినా.. పెరిగిన క్రేజ్, ఇమేజ్ తో అవేమీ ప్రతిబంధకాలు అవ్వవు. అయితే.. ఆత్మవిమర్శ చేసుకుంటే తామేం చేస్తున్నామో ఖచ్చితంగా తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

రాజకీయం

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...