Switch to English

బర్త్ డే స్పెషల్: అందుకే.. ‘హరీశ్ శంకర్’ బ్లాక్ బస్టర్ డైరక్టరయ్యాడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

దర్శకుడికి సినిమాను తెరకెక్కించడం ఒక్కటే కాకుండా.. క్యాస్టింగ్, మేకింగ్, సెట్స్, టేకింగ్, స్క్రీన్ ప్లే.. ఇలా చాలా విభాగాల్లో పట్టు సాధిస్తే సినిమాకు ఉపయోగం. దర్శకుడిగా సినిమా తీతలోనే కాదు.. రాతలో కూడా పట్టుంటే సినిమా మరింత కళాత్మకంగా వస్తుందని ఎందరో మేటి దర్శకులు నిరూపించారు. వారి సరసన కూర్చునే అర్హత కలిగిన నేటి జనరేషన్ దర్శకుల్లో ఒకరు ‘హరీశ్ శంకర్’. ఈ పేరు వింటే ఠక్కున గుర్తొచ్చేది పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ లో ఉన్న టాలెంట్ కు ఇదొక ఉదాహరణ. నేడు హరీశ్ శంకర్ పుట్టిన రోజు.

బర్త్ డే: అందుకే.. ‘హరీశ్ శంకర్’ బ్లాక్ బస్టర్ డైరక్టరయ్యాడు

‘గబ్బర్ సింగ్’ టాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్. దీంతో హరీశ్ శంకర్ బ్లాక్ బస్టర్ డైరక్టర్ అయిపోయాడు. ఒరిజినల్ దబాంగ్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు ఎవరికైనా ఒక పాఠం. పైన.. చెప్పినట్టు రచనలో దర్శకుడికి పట్టుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది. దబాంగ్ ను తమిళ నేటివిటీకి తగ్గట్టు మార్చకుండా హిందీ కథనే తీసేసరికి అక్కడ ఫ్లాప్ అయింది. ఇక్కడ పవన్ క్రేజ్ కు తగ్గట్టుగా మార్చేసి తన రచన, దర్శకత్వ స్థాయిని చూపాడు. అంత్యాక్షరి సన్నివేశమే ఇందుకు ఉదాహరణ. ఇదొక్కటే కాదు.. దర్శకుడిగా తొలి సినిమా షాక్ కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. స్క్రీన్ ప్లే, దర్శకత్వానికి పేరు వచ్చింది. క్లాసే కాదు.. మాస్ కథాంశాల్ని తీయగలను అని మిరపకాయ్ తో నిరూపించాడు.

బర్త్ డే: అందుకే.. ‘హరీశ్ శంకర్’ బ్లాక్ బస్టర్ డైరక్టరయ్యాడు

గద్దలకొండ గణేశ్ కూడా తమిళ నేటివిటీకి పూర్తిగా మార్పులు చేసి ఇక్కడ హీరోతోనే మెయిన్ క్యారెక్టర్ చేయించి హిట్ కొట్టాడు. సినిమాలో కెమెరా వర్క్ కూడా కొత్తగా కొత్తగా ఉండేలా ప్రోత్సహించి మంచి మార్కులే పట్టేశాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే.. వంటి హిట్లు కూడా హరీశ్ శంకర్ ఖాతాలో ఉన్నాయి. ఇలా టాలీవుడ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా ఎదిగిన హరీశ్ శంకర్ త్వరలో పవన్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు తన హాట్కే ఆలోచనలకి కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్ గా మేళవించి హీరోలను సరికొత్తగా చూపించగలగడంలో ది బెస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్తూ.. జన్మదిన శుభాకాంక్షలు చెప్తోంది ‘తెలుగుబులెటిన్.కామ్’.

బర్త్ డే: అందుకే.. ‘హరీశ్ శంకర్’ బ్లాక్ బస్టర్ డైరక్టరయ్యాడు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...