అక్కినేని నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వైల్డ్ డాగ్ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై మొదటి నుండి పాజిటివ్ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్స్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని గంటల ముందే ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. గతంలో కూడా కొన్ని సినిమాలు ఇలా విడుదలకు ముందే ఆన్లైన్ లో లీకైన విషయం తెల్సిందే. ఈ విషయం కొందరు నెటిజెన్స్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ దృష్టికి తీసుకురాగా, ఆ నిర్మాణ సంస్థ పైరసీ లింక్స్ ను ఈమెయిల్ చేయమని చెప్పింది.
ఏదేమైనా ఇలా సినిమా విడుదలకు ముందే ఆన్లైన్ లో లీక్ చేయడం అన్నది అత్యంత హేయమని చర్య. ఆశిషోర్ సోలమన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన విషయం తెల్సిందే.
711948 987177hi!,I like your writing so much! share we communicate more about your write-up on AOL? I demand an expert on this region to solve my problem. Possibly thats you! Looking forward to see you. 132305
123089 664571quite good post, i undoubtedly adore this wonderful site, carry on it 573795
83146 899642Just wanna comment that you have a very good website, I the style and design it actually stands out. 817062