తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. పార్టీ ట్విటర్ అకౌంట్ అయిన అనంతరం హ్యాకర్లు వివిధ రకాల పోస్టులు పెట్టినట్లు తెలిపారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేశ్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
పార్టీ సభ్యులంతా గమనించాలని లోకేశ్ సూచించారు. పార్టీ అకౌంట్ హ్యాకింగ్ గురైందనే వార్తలతో టీడీపీలో కలకలం రేపింది. హ్యాకింగ్ కు పాల్పడింది ఎవరు..? ఎవరైనా కావాలనే చేశారా..? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇప్పటికే పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో పలు పోస్టులు చేసినట్టు తెలుస్తోంది. అకౌంట్ రికవరీకి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను అప్పట్లో టీడీపీ కొనుగోలు చేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రస్తుతం టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురవడం సంచలనం రేపుతోంది.
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022
403779 482033I like this weblog so a lot, saved to my bookmarks . 516318
296511 672931I discovered your blog website on google and examine quite a few of your early posts. Continue to preserve up the superb operate. I basically extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading much more from you later on! 778590
936133 853565This really is such a fantastic resource that youre offering and you give out at no cost. I appreciate seeing web sites that realize the worth of offering a perfect beneficial resource totally free. I genuinely loved reading your submit. 398873
974122 134804Thoughts talk within just about the internet control console video clip games have stimulated pretty expert to own on microphone as well as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental issues in picture gaming titles. Drug Recovery 518010
695332 803667Good post. I learn something a lot more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice a bit something from their store. Id prefer to use some with the content on my blog whether you dont mind. Natually Ill give you a link on your internet blog. Thanks for sharing. 561987