Switch to English

దారుణం: అనాథ బాలికపై ఏడాది పాటు అఘాయిత్యం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

అనాథ పిల్లలకు వృధ్దులకు సాయంగా నిలుస్తామంటూ ఎంతో మంది ఆశ్రయాలు పెడుతూ అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు వస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది వసూళ్లకు పాల్పడి అనాథ పిల్లలకు కనీసం మంచి తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్న అనాథ ఆశ్రమ నిర్వాహకులను ఇప్పటి వరకు మనం చాలా మందిని చూశాం. కాని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ లోని అనాథ ఆశ్రమంలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి షాకింగ్‌ గా ఉంది. అనాథ ఆశ్రమ నిర్వాహకులు గత ఏడాది పాటు 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేయడంతో ఆమె చివరకు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఆ బాలిక చనిపోయే ముందు తనపై ఏడాదిగా అఘాయిత్యం చేస్తున్నారంటూ వాంగ్మూలం ఇచ్చింది. ఈ విషయాన్ని పటాన్‌ చెర్వు డీఎస్పీ రాజేశ్వరరావు తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆశ్రమం నిర్వాహకులు కొట్టి పారేస్తున్నారు. అమ్మాయి మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతుందని దాంతో ఆమెకు ఆపరేషన్‌ చేయించామని అన్నారు. అలాగే ఆమె తలకు గాయం అవ్వడంతో పసుపు పెట్టినట్లుగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పారు. దాంతో పోలీసులు కాస్త లోతుగా ఎంక్వౌరీ చేయగా అసలు విషయాలు బయటకు వచ్చాయి.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఆ బాలికను బంధువులు తీసుకు వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆమెను మళ్లీ ఆశ్రమంలో జాయిన్‌ చేయాలనుకుంటే నిర్వాహకులు కరోనా కారణంగా వద్దంటూ తిరష్కరించారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఆమెను చేర్చుకుంటామని అన్నారు. ఆ బాలికను బంధువులు కూడా కొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసే వేణుగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆశ్రమంను నడిపిస్తున్నాడు. బాలికపై అఘాయిత్యంకు పాల్పడినది కూడా అతడే అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసులు ఆశ్రమంను సీజ్‌ చేయడంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక మృతిపై రాష్ట్ర బాలల భద్రత కమిటీ నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నిజా నిజాలను గుర్తించనుంది. ఈ కమిటీ నేటి నుండి పోలీసులను బాధితులను మరియు ఆశ్రమ విద్యార్థులను కూడా ప్రశ్నించనున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...