Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఫుల్ మాస్ బీట్ పాటలో రామ్ చరణ్, విజువల్స్, తమన్ బీట్స్ కు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. పాట, సినిమాపై దిల్ రాజు (Dil Raju) చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో జోష్ మరింత పెంచాయి. రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ..
‘RRR తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్. సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలుసు. 2నెలల్లోషూటింగ్ పూర్తయిపోతుంది. ‘జరగండి..’ పాట 2శాతమే చూశారు. 98శాతం ధియేటర్లలో చూస్తారు. గర్వంగా చెప్పుకుంటారు కూడా. మరో 3పాటలు మీతో డ్యాన్సులు చేయిస్తాయి. శంకర్ అంత బాగా డిజైన్ చేశారు. నన్ను తిట్టుకోకుండా 4నెలలు ఓపిక పట్టండి. లీకైన సాంగే ఇలా ఉంటే పూర్తిస్థాయి సాంగ్ మరో రేంజ్ లో ఉంటుంద’ని అన్నారు.
Spot on with this write-up, I actually think this site needs a lot more attention. I’ll
probably be returning to read more, thanks for the information!
Thanks for the marvelous posting! I seriously enjoyed
reading it, you’re a great author. I will always bookmark your blog and may come back later on. I want to encourage yourself to continue your
great job, have a nice holiday weekend!
We stumbled over here from a different web address and thought I should check things out.
I like what I see so now i am following you.
Look forward to exploring your web page repeatedly.