Switch to English

బిగ్‌హౌస్‌లో గత్తర్‌ లేపిన గద్దలకొండ గణేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌ చాలా చప్పగా సాగుతోంటే, అప్పుడప్పుడూ సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌ ఆ షోని కాస్తో కూస్తో ‘పైకి లేపేందుకు’ ప్రయత్నిస్తున్నాయి. ఈ సీజన్‌ మొత్తానికి శివగామి రమ్యకృష్ణ హోస్ట్‌ చేసిన ఓ వీకెండ్‌, నేచురల్‌ స్టార్‌ నాని కన్పించిన ఓ ఎపిసోడ్‌ తప్ప, చెప్పుకోవడానికి పెద్దగా ఇంకేమీ లేవు. మొదట్లో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 3 అనూహ్యంగా డల్‌ అయిపోయింది.

ఇక, ఈ రోజు బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌లో నానా రచ్చా కన్పించబోతోంది. అందుక్కారణం గద్దలకొండ గణేష్‌ అలియాస్‌ వాల్మీకి అలియాస్‌ వరుణ్‌ తేజ్‌. అవును, బిగ్‌హౌస్‌లో వరుణ్‌ తేజ్‌ సందడి చేసేశాడు. ఆ ఎపిసోడ్‌ ఈ రోజు కాస్సేపట్లో ప్రసారం కాబోతోంది. శ్రీముఖి, వరుణకి ప్రపోజ్‌ చేయడం.. టీవీలో అందరూ చూస్తున్నారు.. కాస్త నెమ్మదిగా.. అంటూ వరుణ్‌ మాట్లాడడం కాస్తంత ఇంట్రెస్టింగ్‌గా అన్పించింది. మరోపక్క, పునర్నవి మాత్రం వరుణ్‌కి ప్రపోజ్‌ చేయడానికి చాలా ఇబ్బంది పడింది. ‘నాకు నువ్వు ప్రపోజ్‌ చేయడంలేదంటే.. ఇంకెక్కడో చెప్పి వుంటావ్‌..’ అనేశాడు వరుణ్‌.

ఓవరాల్‌గా తనదైన టైమింగ్‌తో వరుణ్‌ తేజ్‌, బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో రెచ్చిపోయినట్లే కన్పిస్తోంది. అయితే, ప్రోమోల్లో వుండే హుషారు రియల్‌ ఎపిసోడ్‌లో వుండడంలేదు. ఈ సీజన్‌లో మొదటి నుంచీ బిగ్‌బాస్‌ ఎదుర్కొంటున్న సమస్యే అది. గెస్ట్‌లు ఇలా వచ్చి, అలా మాయమైపోతున్నారు. నాని మేగ్జిమమ్‌ సందడి చేయగలడు.. కానీ, తుస్సు మనిపించేశాడు నాగార్జున.

అంతకు ముందు ఇస్మార్ట్‌ శంకర్‌ టీమ్‌ వచ్చినప్పుడూ అంతే. మరి, వరుణ్‌ తేజ్‌ ఎపిసోడ్‌ విషయంలో ఏం జరుగుతుందో.! అన్నట్టు ఈ వీక్‌ హిమజ ఎలిమినేట్‌ అయిపోతున్న విషయం విదితమే. ఫేక్‌ ఎలిమినేషన్‌ తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ సంగతేంటి.? అన్నది ఈ రోజు తేలుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...