తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందాల ప్రదర్శణ విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలతో పోటీ పడుతూ ఉంటుంది. ఆఫర్ల విషయంలో ఈ అమ్మడికి తెలుగు అమ్మాయి అనే ఒక ట్యాగ్ కారణంగా ఇండస్ట్రీ అన్యాయం చేస్తుంది.. కానీ ఆమె మాత్రం తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు సిద్ధంగా ఉంది. అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా మొహమాటం అనేది లేకుండా ఈషా రెబ్బ అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూనే ఉంది.
తాజాగా మరోసారి ఇలా బెడ్ పై వయ్యారాలు పోతూ క్లీ వేజ్ షో మరియు థైస్ ని ఎక్స్ పోజ్ చేయడంతో కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు. బాబోయ్ మరీ ఇంత అందంగా ఉన్న ఈషాకి పాపం ఎందుకు తెలుగు స్టార్ హీరోలు ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. తెలుగు అమ్మాయి అయినంత మాత్రాన ఈమెకి అన్యాయం చేయాలా అంటూ ఈషా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
934760 580067Great post man, maintain the nice function, just shared this with my friendz 484678
716753 764763Wonderful article. I appreciate your attention to this topic and I learned a whole lot 967185
667700 806125very good post, i in fact enjoy this internet website, carry on it 190149
831643 668676The luxury proposed may be incomparable; citizens are never fail to looking for bags is actually a Native goals. The notion numerous insert goals uniquely to push diversity with visibility during the travel and leisure arena. Hotels Discounts 260591
431452 933973Good read. I just passed this onto a buddy who was performing some research on that. He just bought me lunch since I identified it for him! Thus let me rephrase: Thanx for lunch! 546054