కొన్ని వారాల క్రితం ఒక యువతి తనను సినీ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులతో పాటు ఇంకా పలువురు మొత్తం కలిసి 139 మంది అత్యాచారం చేశారు అంటూ మీడియా ముందుకు వచ్చింది. పంజాగుట్ట పోలీసుల వద్ద ఆమె సంచలన విషయాలను వెళ్లడించింది. ఆ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో అదో సంచలనంగా మారింది. అంతటి సంచలన కేసుకు సంబంధించిన అసలు విషయం ఏంటీ అంటే పబ్లిసిటీ కోసం డబ్బు కోసం రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ అనే వ్యక్తం చేయించాడు.
కొన్ని రోజుల తర్వాత రాజశ్రీకర్ రెడ్డి ఆ కేసులో ఉన్నట్లుగా స్వయంగా ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో అతడు కనిపించకుండా పోయాడు. గత కొన్ని రోజులుగా అతడి గురించి వెదుకుతున్న పోలీసులకు ఎట్టకేలకు అతడు చిక్కాడు. పరారిలో ఉన్న అతడిని పోలీసులు గోవాలో పట్టుకున్నారు. అక్కడ నుండి తీసుకుని వచ్చి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు అతడికి రిమాండ్ విధిచింది. కేసు నుండి తప్పించుకునేందుకు అతడు చాలా ప్రయత్నాలు చేశాడు. చివరకు పట్టుబడ్డాడు.
881123 517242You got a extremely amazing internet site, Glad I observed it by means of yahoo. 184542
650676 25470I visited a great deal of web site but I believe this one contains something extra in it in it 190541
720776 220169Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some special thoughts on this topic. realy thanks for starting this up. this web site is one thing thats wanted on the net, somebody with a bit originality. helpful job for bringing one thing new towards the internet! 489475
895312 483394Hi, Thanks for your page. I discovered your page by means of Bing and hope you keep providing far more excellent articles. 356781
767828 423889Intersting post and web site. Good that Google listed so i was able to get here. This web site will go no in my bookmarks from now. 664676