తెలుగు నవలా లోకంలో షాడో పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మధుబాబు సృష్టించిన ఈ పాత్రపై అనేక నవలలు వచ్చాయి. ఇప్పుడు వాటిని వెబ్ సిరీస్ రూపంలోకి తీసుకొస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు. దీనికి సంబంధించిన ప్రకటన నిన్ననే జరిగింది. కానీ అసలు విషయమేమిటంటే మధుబాబు ఈ కథలను వెబ్ సిరీస్ లకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నాడట. ఈ పనులు ఎప్పుడో మొదలైపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
ప్రదీప్ చిలుకూరి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నాడు. రాజా చెయ్యి వేస్తెతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ యువకుడు. ఆ సినిమా ప్లాప్ అయినా కుర్రాడిలో విషయముందని గుర్తించిన అనిల్ సుంకర ఈ వెబ్ సిరీస్ బాధ్యతలను తనకు అప్పగించారు. ఇక షాడో పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారు అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
దీన్ని అన్ని భాషల్లోకి అనువదించే అవకాశం ఉన్నందున అన్ని భాషల్లో తెలిసిన ముఖమైతే బాగుంటుందని అభిప్రాయం ఉంది. ఇక విశ్వక్ సేన్, అడివి శేష్, గోపీచంద్, సత్యదేవ్ లాంటి వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరి స్క్రిప్ట్ పూర్తయ్యాక, డేట్లు, బడ్జెట్ వంటి వ్యవహారాలు అన్నీ పరిగణలోకి తీసుకుని షాడో ఎవరన్నది ఎంపిక చేస్తారు.
586252 852000I adore the appear of your web site. I lately built mine and I was searching for some tips for my web site and you gave me several. May possibly I ask you whether you developed the internet site by youself? 467912
143558 713534I genuinely delighted to find this internet web site on bing, just what I was looking for : D too saved to fav. 942854
108118 303442OK first take a great look at your self. What do you like what do you not like so significantly. Work on that which you do not like. But do not listen to other individuals their opinions do not matter only yours does. Work on having the attitude that this is who you are and if they dont like it they can go to hell. 100986
661755 402944Maintain up the great work , I read couple of weblog posts on this site and I believe that your web site is real interesting and has bands of very good info . 891481