Switch to English

జనసేనపై ‘కులం’ పేరుతో విష రాజకీయమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు, కాపు కార్పొరేషన్‌కి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన నిధులు.. కాపు రిజర్వేషన్ల అంశం గురించి ప్రస్తావిస్తూ. చంద్రబాబు హయాంలో కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన విషయం విదితమే. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో అదొక ఉద్యమంగా మారింది. ఈ క్రమంలో అరెస్టులు, లాఠీ ఛార్జీలు.. ఇలా నానా యాగీ జరిగింది. చివరికి కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో చంద్రబాబు ప్రభుత్వం, ‘కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం..’ అని చేతులు దులిపేసుకున్నారు.

అయితే, ఆ రిజర్వేషన్ల అంశం అమల్లోకి వచ్చిందా.? లేదా.? అన్న విషయమై జనసేనాని ప్రశ్నించడమే నేరంగా కనిపిస్తున్నట్లుంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి. మంత్రి కన్నబాబు, షరామామూలుగానే జనసేన అధినేతపై విరుచుకుపడిపోయారు. ‘చంద్రబాబు హయాంలో ఎందుకు నోరు పెగల్లేదు.?’ అంటూ ప్రశ్నించేశారు కన్నబాబు. కానీ, ఆయనకు తెలుసో లేదో.. చంద్రబాబుని సైతం ఈ విషయమై జనసేనాని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా, పవన్‌ కళ్యాణ్‌ ఏనాడూ కుల రాజకీయాలు చేయలేదు.. చేయబోరు కూడా. ఎన్నికల సందర్భంలోనే కాదు, ఆ తర్వాత కూడా ‘కాపు సామాజిక వర్గ నేతలతో’ పవన్‌ కళ్యాణ్‌ మీద బురద జల్లేలా చేయడంలో వైఎస్సార్సీపీ రాజకీయ వ్యూహాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

‘అన్ని సామాజిక వర్గాలకు చెందినవారితోపాటు అర్హులైన కాపు సామాజికవర్గానికి చెందినవారకీ ఆయా పథకాలు దక్కుతున్నాయి.. వాటిని కాపు కార్పొరేషన్‌కి ఎందుకు లింక్‌ చేస్తారు.?’ అని మాత్రమే జనసేన ప్రశ్నించింది. ఇందులో జనసేనను తప్పు పట్టడానికేముంది.? ‘కాపు కార్పొరేషన్‌ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయొద్దు..’ అని జనసేనాని సూచించారు. అది మంత్రి కన్నబాబుకి పెద్ద నేరంలా కన్పించినట్లుంది. ఫలానా కులానికి పెద్ద దిక్కు.. ఫలానా కులానికి చేదోడు వాదోడు.. అంటూ నిత్యం పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. దాన్ని ప్రశ్నిస్తే, జనసేన పార్టీ కుల రాజకీయం చేస్తోందని విమర్శించడమేంటి హాస్యాస్పదం కాకపోతే.?

6 COMMENTS

  1. 337913 912444Attractive part of content material. I just stumbled upon your website and in accession capital to claim that I acquire in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly swiftly. 123289

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...