బాహుబలి .. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించి ఎవరు అందుకోలేని స్థానానికి చేరుకుంది. కానీ ఒక విషయంలో బాహుబలి కంటే మేమె గ్రేట్ అని అంటున్నాడు మన డియర్ కామ్రేడ్ ? వాట్ ..!! డియర్ కామ్రేడ్ సినిమా బాహుబలి కంటే గ్రెటా ? ఏ విషయంలో ?? అంటూ షాక్ అవుతున్నారా ..
అసలు విషయంలోకి వస్తే .. ఇప్పటి వరకు వచ్చిన ఏ తెలుగు సినిమా అయినా ఒకేసారి సౌత్ లో ఉన్న నాలుగు భాషల్లో విడుదల కాలేదు ? తెలుగు, తమిళ, మలయాళ , కన్నడ ఇలా నాలుగు భాషల్లో విడుదలవుతున్న మొదటి సినిమా డియర్ కామ్రేడ్. బాహుబలి సినిమా పలు భాషల్లో విడుదల అయింది .. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ .. కానీ కన్నడలో మాత్రం తెలుగు భాషలో విడుదల చేసారు. సో సౌత్ లో ఉన్న నాలుగు భాషల్లో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే .. ఈ విషయాన్నీ చెప్పింది కూడా ఎవరో కాదు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ విషయంలో జోరుగా ఉన్నాడు. తెలుగుతో పాటు మిగతా మూడు భాషల్లో కూడా తానే సొంతంగా ప్రమోషన్ చేస్తూ అక్కడ రచ్చ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు సౌత్ లో కూడా ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్న విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు.
What’s up, I log on to your blogs regularly.
Your writing style is awesome, keep up the good work!
924859 807726As I website owner I believe the content material material here is quite superb, thanks for your efforts. 900204
829493 732118articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 243891
You’ve the most impressive online sites. [url=http://organmagazine.com/bbs/board.php?bo_table=free&wr_id=259765]Farmacia online para comprar aciclovir en Caracas[/url]
216704 566051Just a smiling visitant here to share the love (:, btw outstanding style . 599702
30707 559109This web-site can be a walk-through rather than the info you wished about it and didnt know who must. Glimpse here, and youll definitely discover it. 148987