Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 20 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పంచాంగం

రాశి ఫలాలు: శుక్రవారం నవంబర్ 20 2020

ఈరోజు (20-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: జీవిత భాగస్వామితో ఆకస్మిక కలహాలు, ముఖ్యమైన వ్యవహారములయందు నిరుత్సాహము తప్పదు. సంతాన సంబందమైన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. అధికారులతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి వ్యాపారములు ఒడిదుడుకులు ఉంటాయి.

 

వృషభం: వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు ఉంటాయి. ఉదర సంబందమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.ఉద్యోగ పరంగా కొత్త సమస్యలు ఇరుక్కుంటారు. స్థాన చలనము సూచనలు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

మిధునం: అన్ని వ్యవహారమునందు విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న బాధలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల పరంగా మేలైన ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ పరంగా ఆగిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. కుటుంబమున ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: మనస్సున స్థిమితం ఉండదు. కుటుంబ పరమైన విషయాలలో బంధువులు దూరం పెడతారు. సంతాన ఆరోగ్య విషయమై మానసిక రుగ్మతలు పెరుగుతాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవుట వలన అధికారుల ఆగ్రహమునకు గురి అవుతారు.

సింహం: వ్యయ ప్రయాసలతో దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావచ్చు. శారీరకంగా మానసికంగా అలసట అవగాహన లోపంతో పనులు సకాలంలో పూర్తి చేయలేరు. బందు మిత్రులతో విభేదములు కలుగుతాయి. ఉద్యోగస్థులకు కష్ట కాలము. భాగస్వామ్య వ్యాపార నష్టాలు.

కన్య: అన్నింటిలో మీదే పై చేయి అవుతుంది. సంతానం పోటీ పరీక్షల యందు విజయం సాధిస్తారు. వృత్తి పరమైన ఆర్ధిక లాభాలుంటాయి. సమాజమున గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. కమ్యూనికేషన్ రంగం వారికి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి.

తుల: ధనదాయమున లోపం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నత్త నడక సాగుతాయి. మాట అదుపులో ఉంచడం మంచిది. ప్రభుత్వ వ్యవహారములు ఇబ్బందులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో అనుకోని కలహాలు ,ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో మనస్పర్థలు ఉంటాయి.

వృశ్చికం: విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సూచనలు. పనులు మందకొడిగా సాగుట వలన చికాకు కోపము పెరుగుట. అనవసరమైన వివాదాలతో మధ్యవర్తిత్వం చేయుట వలన గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లును. అదనపు బాధ్యతలు వలన ఒత్తిడి అధికమగును.

ధనస్సు: ఊహించని రీతిలో కష్ట నష్టాలు కలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు , ఖర్చులు అదుపు చేయడం కష్టమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వాహన ప్రయాణ సూచనలు. చేసిన ప్రయత్నమునకు ఫలితం లభించదు. గృహమున కలహములు కలుగుతాయి.

మకరం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు శాంతిస్తాయి. నూతన పద్దతులలో ధన లాభాలు ఉంటాయి.వృత్తి ఉద్యోగముల యందు పదోన్నతి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.అధికారుల ఆదర అభిమానాలు లభిస్తాయి. గృహమున సంతోష వాతావరణం ఉంటుంది.

కుంభం : అన్ని వైపుల నుండి ధన లాభాలుంటాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. విద్య రంగమున పని చేసే వారికి గుర్తింపు లభిస్తుంది. దాన ధర్మాది సేవ కార్యక్రమాల యందు పాల్గొంటారు. అధికారులతో సంప్రదింపులకు మంచి రోజు కాదు.వృత్తి వ్యాపారములలో నిర్ణయాలు మార్చుకుంటారు.

మీనం: ఆకస్మిక ప్రమాద సూచనలు. సంఘమున గౌరవ మర్యాదలకు లోపం కలుగుతుంది. సన్నిహితులకు దూరం అవ్వవలసి రావచ్చు ఉత్సాహం నశిస్తుంది ఖర్చులు అధికమగును. వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల కనిపించదు ప్రయత్నములు వ్యర్ధమవుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...