Switch to English

రాశి ఫలాలు: గురువారం 03 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: సా.6:26
తిథి: వైశాఖ బహుళ నవమి రా.తె.5:22 వరకు తదుపరి వైశాఖ బహుళ దశమి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: పూర్వాభాద్ర రా.10:04 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: నిష్కంభం ఉ 6:07 వరకు తదుపరి ప్రితి
కరణం: తైతుల .తె.5:18 వరకు తదుపరి గరజి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9:50 నుండి 10:42 వరకు తదుపరి మ.3:03 నుండి 3:55 వరకు
రాహుకాలం:మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం:ఉ.6:00 నుండి .7:30 వరకు
గుళికా కాలం : ఉ.8:59 నుండి 10:36 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:08 నుండి తె.4:56 వరకు
అమృతఘడియలు:మ.1:47 నుండి మ.3:26 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:48 నుండి మ.12:40 వరకు

ఈరోజు (03-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో పెద్దల నుంచి రాజకీయ ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో నూతన అవకాశములు అందుతాయి.

వృషభం: కుటుంబ సభ్యులు ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: బంధు మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు ఆకస్మిక ధన వ్యయం సూచనలున్నవి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందదు. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగమున ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం తప్పదు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కర్కాటకం: చేపట్టిన పనులలో అవరోధాలు కలిగి నిలిచిపోతాయి. ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ సందర్శనాలు చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు చేజారుతాయి.

సింహం: చిన్ననాటి మిత్రులతో పాత విషయాలలో చర్చలు చేస్తారు. గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబమున కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

కన్య: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత ఉత్సాహకార వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో అనుకూల ఫలితాలుంటాయి.

తుల: కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు పెరుగుతాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగాసాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

వృశ్చికం: అవసరానికి చేతిలో డబ్బు నిలవదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు కలుగుతాయి. దూరప్రాంత బంధువుల నుండి కొంత విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

ధనస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా రావలసిన బకాయిలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మకరం: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చెయ్యడం మంచిది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టి నష్టపడతారు సంతాన విషయాలలో నూతన సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కుంభం: నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలించి నూతన అవకాశములు అందుతాయి. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం: కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో అధిక కష్టంతో స్వల్ప లాభం పొందుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో జాగ్రత్త వ్యవహరించాలి.

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...