Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 23 ఆగస్ట్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,922FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజం శ్రావణం

సూర్యోదయం: ఉ.5:48
సూర్యాస్తమయం: రా.6:20 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ సప్తమి రా.10:15 ని.వరకు తదుపరి నిజ శ్రావణ శుద్ధ అష్టమి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: విశాఖ తె.5:18 ని.వరకు తదుపరి అనూరాధ
యోగం: బ్రహ్మం రా.7:19 ని. వరకు తదుపరి ఐంద్రం
కరణం: గరజి ఉ.10:17 ని. వరకు తదుపరి విష్టి
దుర్ముహూర్తం: ఉ.11:38 ని.నుండి మ.12:29 ని. వరకు
వర్జ్యం : ఉ.10:29 ని.నుండి మ.12:07 ని‌. వరకు
రాహుకాలం: మ.12:00 గం నుండి 1:30 ని.వరకు
యమగండం: ఉ.7:30 గం నుండి 9:00 ని.వరకు
గుళికా కాలం: ఉ.10:45 నుండి మ.12:18 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:28 ని.నుండి 5:16 ని.వరకు
అమృతఘడియలు: రా.7:17 ని. నుండి 9:55 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు

ఈరోజు (23-08-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.

మిథునం: నూతన రుణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం: చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయట మానసిక ఒత్తిడులు అధికామౌతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు ఫలించవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం: అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

కన్య: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి.

తుల: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

ధనస్సు: దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం: ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

మీనం: బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

సినిమా

తెలుగు వచ్చిన అమ్మాయిని హీరోయిన్‌గా ఎంకరేజ్ చెయ్యకూడదా.?

తెలుగు వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఇకపై ఎంకరేజ్ చేయకూడదని తాను, దర్శకుడు సాయి రాజేష్ ఓ నిర్ణయం తీసేసుకున్నామంటూ నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలు సినీ...

భాగ్యానికి మరో బంపర్ ఆఫర్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎన్నో ఏళ్లుగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. త్రివిక్రం తో సూర్య సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు...

మదరాసి.. శివ కార్తికేయన్ సూపర్ టైమింగ్..!

స్మాల్ స్క్రీన్ పై వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టి ముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్ ధనుష్ సపోర్ట్ తో లీడ్...

మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఆరెంజ్..!

గేమ్ ఛేంజర్ నిరాశపరచిందని డల్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సహాన్ని తెచ్చేలా అనూహ్యంగా ఆరెంజ్ రీ రిలీజ్ జరిగింది. రామ్ చరణ్...

100 కోట్ల తండేల్..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమా...

రాజకీయం

పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు..!

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబందించి ప్రకటన వచ్చింది. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14న నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురంలోనే పార్టీ...

వైసీపీ అక్రమ సంబంధాల రాజకీయం.! బాబాయినే వదల్లేదు.!

అక్రమ సంబంధాలంటే వైసీపీకి ఎంత ఇష్టమో.! ఔను, వైసీపీ రాజకీయాలన్నీ అక్రమ సంబంధాల చుట్టూనే నడుస్తుంటాయ్. జనసేన పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయడానికి, వైసీపీ అప్పట్లో ఇదే పంథా ఎంచుకుని, బొక్క...

ఉస్తాద్ భగత్ సింగ్ లో ఐకానిక్ సీన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉంటారని తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ పవర్ స్టార్ కి ఫ్యాన్స్ గా ఉన్నారు. ఏదైనా తెలుగు...

మంత్రి నారా లోకేష్ ప్రయాగ రాజ్ ప్రయాణం..!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ప్రయాగ...

56 ఏళ్ల అప్పు గత ఐదేళ్లలోనే.. జగన్ రెడ్డి నిర్వాకం ఇది

గత 56 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పుపై కట్టే వడ్డీ రూ. 14, 155 కోట్లు. ఇది 2019 నాటికి మాత్రమే. అప్పటినుంచి 2024 వరకు జగన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

పాపం వైసీపీ.! చంద్రబాబు – పవన్ కలయికతో ఏడుపొక్కటే తక్కువ.!

ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఆన్సర్’ చేయలేదట. చంద్రబాబు మీద అలిగిన పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టేసి, దేవాలయాల సందర్శన కార్యక్రమం...

బోయపాటితో నాగ చైతన్య..?

తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య టైర్ 2 హీరోల్లో టాప్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. వీకెండ్ వరకే కాదు సోమవారం కూడా తండేల్ కలెక్షన్స్ అదిరిపోయినట్టు తెలుస్తుంది....

మదరాసి.. శివ కార్తికేయన్ సూపర్ టైమింగ్..!

స్మాల్ స్క్రీన్ పై వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టి ముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్ ధనుష్ సపోర్ట్ తో లీడ్ రోల్ ఛాన్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు...

Chiranjeevi: ‘చంటబ్బాయి’లో చిరంజీవి లేడీ గెటప్.. మీసం తీయడం వెనుకో కథ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఐకనిక్ సినిమాల్లో ఒకటి ‘చంటబ్బాయి’. చిరంజీవిని చిన్నపిల్లలకు చాలా చేరువ చేసిన సినిమా. జంధ్యాల రచన, దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులకి నవ్వులు పంచడమే కాకుండా మంచి...

మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఆరెంజ్..!

గేమ్ ఛేంజర్ నిరాశపరచిందని డల్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సహాన్ని తెచ్చేలా అనూహ్యంగా ఆరెంజ్ రీ రిలీజ్ జరిగింది. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా కూడా మొదటిసారి రిలీజైన...