Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 22 జనవరి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,167FansLike
57,306FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం

సూర్యోదయం: ఉ.6:39
సూర్యాస్తమయం: సా.5:45
తిథి: మాఘశుద్ధ పాడ్యమి రా‌12:59 వరకు తదుపరి విదియ
సంస్కృతవారం:భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: ఉత్తరాషాఢ ఉ.8:03 ని.వరకు తదుపరి శ్రవణం
యోగం: వజ్రం మ.12:06 వరకు తదుపరి సిద్ధం
కరణం: కింస్తంఘ్నం మ.2:10 వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం:సా.4:16 నుండి 5:00 గం. వరకు
వర్జ్యం : ఉ.11:46 నుండి మ. 1:15 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ..3:14 నుండి 4:38వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి 6:05 వరకు
అమృతఘడియలు: రా.8:41 నుండి 10:10 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05 నుండి 12:49 వరకు

ఈరోజు (22-01-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనవ్యవహారాలు కలసివస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం: వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం: దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు.

కర్కాటకం: ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

సింహం: కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో మందకోడిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

కన్య: విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం.

తుల: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ, క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

వృశ్చికం: నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూవివాదాలు తీర ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

ధనస్సు: ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహరాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మకరం: నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజి అవుతాయి.

కుంభం: వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు.

మీనం: కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంభందించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijayasanthi: అది వెబ్ సిరీసా.. బ్లూ ఫిలిమా? విజయశాంతి, శివకృష్ణ ఫైర్..

Vijayasanthi:  ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్, సినిమాలకు సెన్సార్ లేకుండా పోతుందని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓటీటీ లో ఒక సినిమా...

Prabhudeva: నాటు-నాటుకు ప్రభుదేవా స్టెప్పులు.. RC15లో సందడి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RC15 షూటింగ్ లో అడుగు పెట్టారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ వచ్చి ఇండియా టుడే కాంక్లేవ్ లో...

Jahnvi: తారక్ మీద ఇంత అభిమానం ఏంటి జాన్వి..

Jahnvi: దివంగత నటి శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది జాన్వి కపూర్. ఆమె చేసిన సినిమాల్లో విజయాల సంఖ్య తక్కువే...

Jr Ntr: ఎన్టీఆర్ 30 ముహూర్తం ఖరారు.. పోస్టర్ విడుదల

Jr Ntr: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్...

Jr.Ntr: ఏకాకి అవుతున్న ఎన్టీయార్.! సరైన ప్లానింగ్ ఏదీ.?

Jr.Ntr: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించే కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరికీ తెలియదు. ‘నేనిక సినిమాలు మానేస్తా..’ అంటూ సంచలన...

రాజకీయం

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

Amith Shah: కేంద్ర హోంమంత్రికి నిరసన సెగ..! వీడియో వైరల్..

Amith Shah: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నెల 25న చత్తీస్గడ్ లోని బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా బస్తర్ లో బస...

Janasena: జనసేనకు 75 సీట్లు.! టీడీపీ తాజా అంచనాలివి.!

Janasena: 2‌024 జనసేన పార్టీ ప్రభావమెంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికే బాగా తెలసు.! కానీ, జనసేన ప్రభావాన్ని తగ్గించేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా శాయశక్తులా పనిచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు...

Graduates: పట్టభద్రులు.. సాధారణ ప్రజల్ని ప్రభావితం చేస్తే.?

Graduates: వైసీపీలో ముసలం బయల్దేరింది. ముసలం అనాలా.? కుదుపు అనాలా.? ఆత్మపరిశీలన అనుకోవాలా.? ఈ విషయాలపై ముందు ముందు ఇంకాస్త స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో తీవ్ ప్రకంపనలకు...

ఎక్కువ చదివినవి

Rangamarthanda: “రంగమార్తాండతో గుండెంతా బరువైపోయింది”: సునీత

Rangamarthanda: కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీ సూపర్ హిట్ సినిమా నటసామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం...

Ram Charan: ‘నాన్న వల్లే.. కానీ..’ నెపోటిజంపై రామ్ చరణ్ కామెంట్స్

Ram Charan:‘స్టార్ హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడటం కష్టం.. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తార’ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే...

YS Viveka: వివేక హత్య కేసు: “ఇవన్నీ మామూలేగా అన్నారు”:సునీత రెడ్డి

YS Viveka: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తొలినాళ్లలో ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వివేకా కుమార్తె సునీత పేర్కొన్నారు. కడప కర్నూలు ప్రాంతంలో ఇవన్నీ మామూలేనని...

Pet Dog: యజమాని చనిపోయినా శునకం ఎదురుచూపులు.. 3నెలలుగా ఆసుపత్రిలోనే

Pet Dog: పెంపుడు శునకాలు తమ యజమానులపట్ల ఎంత విధేయత, విశ్వాసం చూపిస్తాయో తెలిపే సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. తన యజమాని చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే అక్కడికి వెళ్లింది. పరిస్థితి...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 16 మార్చి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: రా.6:04 ని తిథి: బహుళ నవమి మ.1:14 వరకు తదుపరి దశమి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం ) నక్షత్రము: పూర్వాషాఢ రా.1:52...