Switch to English

రాశి ఫలాలు: బుధవారం 22 సెప్టెంబర్ 2021

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.5:55
తిథి: భాద్రపద బహుళ విదియ రా.తె.5:38 వరకు తదుపరి తదియ
సంస్కృతవారం: సామ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: రేవతి రా.ఉ.6:53 వరకు
యోగం: వృద్ధి మ.3:15 వరకు తదుపరి ధృవం
కరణం: తైతుల సా.5:17 వరకు తదుపరి గరజి
వర్జ్యం: సా.6:08 నుండి 7:50 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:34 నుండి మ.12:22 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:38 నుండి మ.12:08 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి తె.5:20 వరకు
అమృతఘడియలు: తె.4:20 నుండి ఉ.6:02 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు. (22-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

వృషభం: ఇంటాబయటా ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మిథునం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

సింహం: బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

కన్య: చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

తుల: మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధు,మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు, ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు.

ధనస్సు: ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి ఉద్యోగముల అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

మీనం: సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో...

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్...

దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్...

రాజకీయం

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జనసేనానిపై ‘బులుగు-పచ్చ’ కుట్ర: ఆర్కే మార్కు పైత్యం.!

అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక...

టీడీపీలో కీలక చేరిక

ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి...

ఎక్కువ చదివినవి

కోట ‘కమ్మ’టి తిండి: కుల పైత్యం ఈ స్థాయిలోనా.?

సినీ పరిశ్రమలో కుల పైత్యం వుందా.? లేదా.? నూటికి నూరు పాళ్ళూ వుందంటున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఈ రోజుల్లో కూడా ఈ జాడ్యమా.? అంటే, దానికి కోట నుంచి ‘ఔను’...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

ఐన్ స్టీన్ సూత్రం అర్ధమవుతుంది కానీ ఈ నామినేషన్స్ అర్ధం కావు – షణ్ముఖ్

నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ వేడి గట్టిగానే రాజుకుంది. హౌజ్ లో కొన్ని గ్రూప్స్ కచ్చితంగా ఏర్పడ్డాయి.  అయితే కొంత మంది మాత్రం న్యూట్రల్ గానే ఉండిపోయారు. నామినేషన్స్ నేపథ్యంలో హౌజ్ మేట్స్...

ఫ్యాను తిరగట్లేదు: ఘనత జగన్‌ది, నేరం మోడీది.!

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత చాలా తీవ్రంగా వుందన్నది గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ సర్కార్ చెబుతున్న మాట. అసలు, బొగ్గు కొరత అన్న ప్రశ్నే తలెత్తబోదని కేంద్రం చెబుతోంది. తూచ్, బొగ్గు...

అల్పపీడన ద్రోణి..! తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..!!

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలకు ఉత్తర వైపు కేంద్రీకృతమై ఉంది. దీంతో...