Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 20 ఆగస్ట్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

పంచాంగము

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజం శ్రావణం

సూర్యోదయం: ఉ.5:47
సూర్యాస్తమయం: రా.6:21 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ చవితి రా.8:57 ని.వరకు తదుపరి నిజ శ్రావణ శుద్ధ పంచమి
సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం)
నక్షత్రము: హస్త రా.2:18 ని.వరకు తదుపరి చిత్త
యోగం: సాధ్యం రా.9:15 ని. వరకు తదుపరి శుభం
కరణం: వనిజ ఉ.8:16 ని. వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం: సా.4:40 నుండి 5:31 ని. వరకు
వర్జ్యం : ఉ.9:26 ని.నుండి 11:09 ని‌. వరకు
రాహుకాలం: సా.4:30 ని. నుండి 6:00 గం.వరకు
యమగండం: మ.12:00 గం. నుండి 1:30 ని.వరకు
గుళికా కాలం: మ.3:27 నుండి సా.5:01 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:27 ని.నుండి 5:15 ని.వరకు
అమృతఘడియలు: రా.7:48 ని. నుండి 9:31 ని.వరకు
అభిజిత్ ముహూర్తం :ఉ.11;54 ని. నుండి మ.12:44 ని.వరకు

ఈరోజు (20-08-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

వృషభం: వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మిథునం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

కర్కాటకం: బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహం: చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

కన్య: చేపట్టిన వ్యవహారాలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

తుల: దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు: స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

మకరం: బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కుంభం: ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి.

మీనం: మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

500 COMMENTS

  1. Thanks for your write-up on the travel industry. I would also like to include that if you are a senior thinking of traveling, it is absolutely crucial to buy travel insurance for seniors. When traveling, elderly people are at biggest risk of experiencing a healthcare emergency. Receiving the right insurance policy package in your age group can safeguard your health and provide peace of mind.

  2. One thing I’d like to say is car insurance cancellation is a hated experience so if you’re doing the best things like a driver you simply will not get one. Many people do are sent the notice that they have been officially dumped by their particular insurance company and many have to fight to get added insurance after having a cancellation. Cheap auto insurance rates are frequently hard to get after having a cancellation. Knowing the main reasons regarding auto insurance termination can help car owners prevent burning off one of the most vital privileges accessible. Thanks for the ideas shared through your blog.

  3. Thanks for the tips you are sharing on this blog site. Another thing I would really like to say is the fact getting hold of duplicates of your credit score in order to inspect accuracy of each and every detail is the first motion you have to carry out in credit score improvement. You are looking to freshen your credit file from damaging details flaws that spoil your credit score.

  4. My programmer is trying to convince me to move to .net from PHP. I have always disliked the idea because of the costs. But he’s tryiong none the less. I’ve been using Movable-type on several websites for about a year and am anxious about switching to another platform. I have heard excellent things about blogengine.net. Is there a way I can import all my wordpress posts into it? Any help would be really appreciated!

  5. Hi would you mind stating which blog platform you’re working with? I’m going to start my own blog in the near future but I’m having a difficult time making a decision between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is because your design and style seems different then most blogs and I’m looking for something unique. P.S Apologies for getting off-topic but I had to ask!

  6. Merhaba Ben Haluk Hoca, Aslen Irak Asıllı Arap Hüseyin Efendinin Torunuyum. Yaklaşık İse 40 Yıldır Havas Ve Hüddam İlmi Üzerinde Sizlere 100 Sonuç Veren Garantili Çalışmalar Hazırlamaktayım, 1964 Yılında Irak’ın Basra Şehrinde Doğdum, Dedem Arap Hüseyin Efendiden El Aldım Ve Sizlere 1990 lı Yıllardan Bu Yana Medyum Hocalık Konularında Hizmet Veriyorum, 100 Sonuç Vermiş Olduğum Çalışmalar İse, Giden Eşleri Sevgilileri Geri Getirme, Aşk Bağlama, Aşık Etme, Kısmet Açma, Büyü Bozma Konularında Garantili Sonuçlar Veriyorum, Başta Almanya Fransa Hollanda Olmak Üzere Dünyanın Neresinde Olursanız Olun Hiç Çekinmeden Benimle İletişim Kurabilirsiniz.

  7. I figured out more new things on this weight-loss issue. One particular issue is that good nutrition is extremely vital if dieting. A tremendous reduction in junk food, sugary meals, fried foods, sugary foods, red meat, and white flour products could possibly be necessary. Keeping wastes organisms, and poisons may prevent goals for losing belly fat. While selected drugs temporarily solve the matter, the bad side effects are certainly not worth it, and in addition they never supply more than a short-lived solution. It can be a known proven fact that 95 of fad diet plans fail. Thank you for sharing your thinking on this blog.

  8. bookdecorfactory.com is a Global Trusted Online Fake Books Decor Store. We sell high quality budget price fake books decoration, Faux Books Decor. We offer FREE shipping across US, UK, AUS, NZ, Russia, Europe, Asia and deliver 100+ countries. Our delivery takes around 12 to 20 Days. We started our online business journey in Sydney, Australia and have been selling all sorts of home decor and art styles since 2008.

  9. I want to express my sincere appreciation for this enlightening article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for generously sharing your knowledge and making the learning process enjoyable.

  10. I’d like to express my heartfelt appreciation for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested a great deal of thought into this, and your ability to articulate complex ideas in such a clear and comprehensible manner is truly commendable. Thank you for generously sharing your knowledge and making the process of learning so enjoyable.

  11. I’m genuinely impressed by how effortlessly you distill intricate concepts into easily digestible information. Your writing style not only imparts knowledge but also engages the reader, making the learning experience both enjoyable and memorable. Your passion for sharing your expertise is unmistakable, and for that, I am deeply appreciative.

  12. I want to express my sincere appreciation for this enlightening article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for generously sharing your knowledge and making the learning process enjoyable.

  13. I’d like to express my heartfelt appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge so generously and making the learning process enjoyable.

  14. I’d like to express my heartfelt appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge so generously and making the learning process enjoyable.

  15. I wish to express my deep gratitude for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring fresh depth to the subject matter. It’s evident that you’ve invested a significant amount of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable manner is truly praiseworthy. Thank you for generously sharing your knowledge and making the learning process so enjoyable.

  16. I’m amazed, I have to admit. Seldom do I come across a blog that’s both equally educative and amusing, and let me tell you, you have hit the nail on the head. The issue is something which not enough men and women are speaking intelligently about. I am very happy that I came across this during my hunt for something regarding this.

  17. I’d like to express my heartfelt appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge so generously and making the learning process enjoyable.

  18. An outstanding share! I have just forwarded this onto a friend who was conducting a little homework on this. And he in fact ordered me breakfast simply because I found it for him… lol. So allow me to reword this…. Thank YOU for the meal!! But yeah, thanx for spending some time to discuss this matter here on your web page.

  19. I want to express my appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a new depth to the subject matter. It’s clear you’ve put a lot of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge and making learning enjoyable.

  20. I want to express my appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a new depth to the subject matter. It’s clear you’ve put a lot of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge and making learning enjoyable.

  21. I want to express my sincere appreciation for this enlightening article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for generously sharing your knowledge and making the learning process enjoyable.

  22. I’d like to express my heartfelt appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge so generously and making the learning process enjoyable.

  23. I want to express my sincere appreciation for this enlightening article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for generously sharing your knowledge and making the learning process enjoyable.

  24. I want to express my appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a new depth to the subject matter. It’s clear you’ve put a lot of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge and making learning enjoyable.

  25. I’d like to express my heartfelt appreciation for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested a great deal of thought into this, and your ability to articulate complex ideas in such a clear and comprehensible manner is truly commendable. Thank you for generously sharing your knowledge and making the process of learning so enjoyable.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...