Switch to English

రాశి ఫలాలు: సోమవారం 20 సెప్టెంబర్ 2021

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: భాద్రపద శుద్ధ పౌర్ణమి రా.తె.4:37 వరకు తదుపరి బహుళ పాడ్యమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: పూర్వాభాద్ర రా.తె.4:26 వరకు: తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: శూల సా.5:00 వరకు తదుపరి గండ
కరణం:విష్టి సా.4:50 వరకు తదుపరి బవ
వర్జ్యం: ఉ.10:34 నుండి 12:12 వరకు
దుర్ముహూర్తం: మ.12:20 నుండి 1:08 వరకు తదుపరి మ.2:45 నుండి 3:33 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం:ఉ.10 :30నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:39 నుండి 3:10 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి తె.5:20 వరకు
అమృతఘడియలు: రా:8:19 నుండి 9:56 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ .11:45 నుండి 12:33 వరకు

ఈరోజు (20-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మిథునం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది. వృధా ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

సింహం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన యోగం ఉన్నది.

కన్య: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు, ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది ఆలయాలు సందర్శిస్తారు.

తుల: కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

ధనస్సు: సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మీనం: చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: గురువారం 14 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:55 సూర్యాస్తమయం: సా.5:42 తిథి: ఆశ్వీయుజ నవమి రా.9:48వరకు తదుపరి దశమి సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం) నక్షత్రము: ఉత్తరాషాఢ రా.1:43 వరకు తదుపరి శ్రవణం యోగం: సుకర్మ ఉ.8:37...

నో డౌట్, ‘మా’ యుద్ధంలో చిరంజీవిదే గెలుపు.!

గెలిచి ఓడిపోవడం.. ఓడి గెలవడం.. ఈ రెండిటికీ భిన్నమైన అర్థాలుంటాయి. నానా తంటాలూ పడి గెలిచినా, చివరికి అది ఓటమి కిందకే వస్తుంది. ఓడిపోయినా, ఒక్కోసారి.. ‘దీన్ని గెలవడం అంటారు..’ అనే అభిప్రాయం...

అల్పపీడన ద్రోణి..! తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..!!

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలకు ఉత్తర వైపు కేంద్రీకృతమై ఉంది. దీంతో...

రాజీనామాలపై నరేష్‌ సీరియస్‌

మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ గెలుపొంది బాధ్యతలు స్వీకరించారు. మంచు విష్ణు పనికి తాము అడ్డు కావద్దనే ఉద్దేశ్యంతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌ సభ్యులు ప్రకటించారు. ప్రకాష్‌ రాజ్‌...

ముందస్తు ఎన్నికలు.. సీఎం కేసీఆర్ మనసులో మాట ఇదే..!!

వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో చేయాల్సినవ పనులు చాలా ఉన్నాయని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్...