Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 17 డిసెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:26
సూర్యాస్తమయం : సా‌.5:24
తిథి: మార్గశిర శుద్ధ చతుర్దశి రా.తె.4:28 వరకు తదుపరి పౌర్ణమి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: కృత్తికఉ. ఉ.8:39 వరకు తదుపరి రోహిణీ
కరణం: గరజి సా.6:27 వరకు తదుపరి వనిజ
యోగం: సిధ్ధం ఉ.9:14 వరకు తదుపరి సాధ్యం
వర్జ్యం: రా.తె.4:42 నుండి 6:28 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:37 నుండి 9:21 వరకు మ.12:17 నుండి 1:01 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం:ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : మ.3:00 నుండి 4:30 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:07 నుండి 5:55 వరకు
అమృతఘడియలు: ఉ.8:23 నుండి 10:09 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:50 నుండి 12:34 వరకు

ఈరోజు. (17-12-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు ఆర్థిక సమస్యల వలన నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

వృషభం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మిథునం: బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి , ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు.

సింహం: ఇంటా బయట సమస్యల నుండి బయట పడతారు. శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

కన్య: కీలక వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

తుల: చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార,ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

ధనస్సు: బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.

కుంభం: ఆర్థిక వ్యవహారాలలో మరింత ఒత్తిడి కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. నిరుద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

మీనం: ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వివాదాల పరిష్కారమౌతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....