Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 14 నవంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,708FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు ఆశ్వీయుజ మాసం

సూర్యోదయం: ఉ.6:08
సూర్యాస్తమయం: సా.5:22 ని.లకు
తిథి: కార్తీక శుద్ధ పాడ్యమి మ.2:23 ని.వరకు తదుపరి కార్తీక శుద్ధ విదియ
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: అనూరాధ రా.తె. 4:23 ని.వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శోభ మ.3:23ని. వరకు తదుపరి అతిగండ
కరణం: బవ మ.2:23ని. వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం : ఉ.8:22నుండి 9:07ని. వరకు తదుపరి 10:28 నుండి 11:19ని.వరకు
వర్జ్యం : ఉ.8:04 నుండి 9:42 వరకు
రాహుకాలం: మ.3:00గం. నుండి 4:30 ని.వరకు
యమగండం: ఉ.9:00 గం. నుండి 10:30గం .వరకు
గుళికా కాలం: మ.12:00 నుండి 1:24 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:47 ని.నుండి 5:35 ని.వరకు
అమృతఘడియలు: సా.5:49 నుండి రా.7:26 ని‌ వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:37 నుండి మ.12:22 వరకు

ఈరోజు (14-11-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.

వృషభం: చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

మిధునం: ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

సింహం: నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు.

తుల: నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

వృశ్చికం: ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు: సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

మకరం: ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

కుంభం: నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్: షాకింగ్.. శోభా శెట్టి ఔట్.!

అదేంటీ.. షో విన్నర్ అవ్వాల్సిన శోభా శెట్టి ఔట్ అయిపోవడమేంటి.? అసలు నిజమేంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్, అసలు నడుస్తోందా.?...

Renu Desai: సోషల్ మీడియా పోస్టులపై రేణూ దేశాయ్ సెటైర్లు

Renu Desai: నటి రేణూ దేశాయి (Renu Desai) మరోసారి సోషల్ మీడియా పోస్టులపై సెటైర్లు వేశారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా...

Chiranjeevi: మెగాస్టార్ తో మూవీ చేస్తా.. కన్ఫర్మ్ చేసిన సందీప్ రెడ్డి...

Chiranjeevi: ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) విజయంలో ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం...

Nayanthara: నన్ను అలా పిలుస్తుంటే తిట్టినట్టు ఉంటుంది: నయనతార

Nayanthara: తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నచ్చదని అగ్ర నటి నయనతార (Nayanthara) అన్నారు. ఇటివల తాను ప్రధాన పాత్రలో నటించగా డిసెంబర్...

Ram Charan: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్

Ram Charan: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సోషల్ మీడియా వేదికగా...

రాజకీయం

ఉల్లి గడ్డ.. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ.! రాయలసీమని అవమానిస్తారెందుకు.?

ఎర్ర గడ్డ.. అంటే, ఉల్లి పాయ్.. అదే ఉల్లి గడ్డ అని కొన్ని చోట్ల అంటారట.! అందులో తప్పేముంది.? కానీ, హైద్రాబాద్‌లో ఎర్రగడ్డ అంటే అదొక ప్రాంతం. అక్కడ మానసిక వైద్య శాల.....

బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం: మంచీ, చెడూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ...

TS Ministers: తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు..

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇటివలే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , మరో 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు....

తెలంగాణ పద్ధతి వేరు.! ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు.!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. తొలుత మద్యంతర బెయిల్ రాగా, ఆ తర్వాత సాధారణ బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు...

సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారా.?

అధికారంలోకి వచ్చక గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం అనేది ఎవరైనా చేసే పనే. కాకపోతే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తున్నారట. కేసీయార్ హయాంలో జరిగిన అప్పులు సహా,...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్: షాకింగ్.. శోభా శెట్టి ఔట్.!

అదేంటీ.. షో విన్నర్ అవ్వాల్సిన శోభా శెట్టి ఔట్ అయిపోవడమేంటి.? అసలు నిజమేంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్, అసలు నడుస్తోందా.? ఏమో మరి, చాలామందికి ఈ విషయమై...

Bobby Deol: ‘ఆ మాటలు నాకు ప్రశంసలు’.. యానిమల్ విజయంపై బాబీ డియోల్

Bobby Deol: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సినిమా యానిమల్ (Animal) . ఇందులో ప్రతినాయకుడిగా నటించిన బాబీ డియోల్ (Bobby Deol) చిత్ర విజయోత్సాహంలో ఉన్నారు. ఇటివలే సినిమాకు వస్తున్న ప్రజాదరణ,...

డియోల్ బ్రదర్స్ కు కాలం కలిసివచ్చింది!

ఏదైనా టైమ్ అంతే! టైమ్ సరిగ్గా నడిస్తే మన ఫేట్ ఎలా తిరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఇప్పుడు దీనికి సరైన ఉదాహరణగా నిలుస్తున్నారు డియోల్ బ్రదర్స్. అన్న సన్నీ డియోల్ హీరోగా హిట్...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 09 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:23 సూర్యాస్తమయం: సా.5:23 ని.లకు తిథి: కార్తీక బహుళ ద్వాదశి రా.తె.5:18 ని.వరకు తదుపరి కార్తీక బహుళ త్రయోదశి సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: చిత్త ఉ.9:15...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ కీ ఫ్యాక్టర్ గా...