Switch to English

ఇంజెక్షన్ తో వ్యక్తి హత్య కేసు..! విస్తుపోయే విషయాలు తెలిపిన పోలీసులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,444FansLike
57,764FollowersFollow

భర్త మరణ శాసనాన్ని భార్యే రాసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను కడ తేర్చింది. బైక్ లిఫ్ట్ అడిగి.. ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన సంచలన హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా ప్లాన్ ప్రకారమే భర్తను ప్రియుడితో చేయించింది. హత్యకు కారకులైన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఏసీపీ బస్వారెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్, ఇమామ్ బీ భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ రావుతో ఇమామ్ బీకి అక్రమ సంబంధం ఏర్పడింది. కూలీల మేస్త్రి అయిన ఇమామ్ బీ కూలీలను తీసుకెళ్లేందుకు మోహన్ రావుతో మాట్లాడుతూండేది. ఇదే వారిద్దరి మధ్యా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఓరోజు.. మోహన్ రావు, ఇమామ్ బీ ఇంట్లో ఉండగా చూసిన జమాల్ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని జమాల్ ను హత్య చేయాలని భావించారు ఇద్దరు. దీంతో నామవరానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెంకన్నను సంప్రదించి మనిషిని చంపే ఇంజెక్షన్ ఇవ్వాలని 5వేలు ఇచ్చాడు.

తన స్నేహితుడైన యశ్వంత్.. తన మిత్రుడైన సాంబశివరావుతో రెండు నియో వాక్ ఇంజెక్షన్లు తెప్పించాడు. మరో ఆటో డ్రైవర్ వెంకటేశ్ తో ఇంజెక్షన్లను ఇమామ్ బీకి చేర్చాడు. భర్తను హత్య చేసేందుకు విఫలయత్నం చేసిన ఇమామ్ బీ కుదరక అవే ఇంజక్షన్లను వెంకటేశ్ ద్వారా మోహన్ రావుకే పంపించింది. దీంతో సమయం కోసం ఎదురుచూసి.. సెప్టెంబర్ 19న జమాల్ ఏపీలోని గండ్రాయిలో ఉంటున్న తమ కూతురి ఇంటికి వెళ్తున్న భర్త సమాచారాన్ని మోహన్ రావుకు ఫోన్లో తెలిపింది. మోహన్ రావు, వెంకన్న, వెంకటేశ్ రెండు బైక్ లపై వల్లభి వెళ్లారు. అక్కడ జామాల్ ను లిఫ్ట్ అడిగిన వెంకన్న ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయాడు. దీంతో జమాల్ మృతి చెందాడు.

జమాల్ కంటే ముందు అదే మార్గంలో బైక్ పై వస్తున్న గుంజి మైసయ్య అనే వ్యక్తిని చొక్కా పోలికతో ఆపారు. అయితే.. అతడు జమాల్ కాదని విడిచిపెట్టారు. కేసులో ఏ1 గా మోహన్ రావు, ఏ2గా ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకన్న, ఏ3గా వెంకటేశ్, ఏ4గా ఇమామ్ బీ, ఏ5గా యశ్వంత్, ఏ6గా సాంబశివరావును చేర్చారు. వీరందరినీ అరెస్టు చేశామని.. కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ వెల్లడించారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...