Switch to English

కోవిడ్ వైద్యం: ఏది వాస్తవం.? ఏది అవసరం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

పారాసిటమాల్ సరిపోతుంది.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు.. అంటూ ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ప్రకటనలు ఇచ్చేశారు. నిజమే, కొందరికి కేవలం పారాసిటమాల్ ట్యాబ్లెట్లతోనే కరోనా తగ్గిపోతోంది. దాంతోపాటు, కొన్ని సాధారణ మందులు వాడితే, కరోనా నుంచి చాలామంది ఉపశమనం పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే మాత్రం సీన్ మారిపోతుంది.. ప్రాణాపాయ స్థితికి కరోనా బాధితులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యకమైన మందులు వాడాలి. లక్షణాల్ని బట్టి వైద్యం.. అని వైద్యులు చెబుతున్నారు.

కానీ, లక్షణాలతో సంబంధం లేకుండానే కొన్ని ప్రత్యేకమైన మందులు యధేచ్ఛగా వాడేస్తున్నారు. వీటిల్లో రెమిడిసివిర్ అతి ముఖ్యమైనది. గరిష్టంగా మూడు వేల రూపాయలు పలికే రెమిడిసివిర్ ఇంజక్షన్ 35 నుంచి 60 వేల దాకా పలుకుతోందంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇది పనిచేస్తోందా.? లేదా.? అన్నదానిపైనే ఇంకా చాలా అనుమానాలున్నాయి.

మరోపక్క, ప్లాస్మా థెరపీ గురించి కూడా చాలా రచ్చ జరుగుతోంది. ఆ ప్లాస్మా థెరపీ వల్ల అదనపు ప్రయోజనం ఏమీ లేదన్నది అంతర్జాతీయంగా పలు అధ్యయనాలు చెబుతున్న సారాంశం. అయినాగానీ, ప్లాస్మా దానం చేయండహో.. అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తూనే వున్నాయి. ప్రపంచానికి కరోనా వైరస్ (కోవిడ్ 19) పరిచయమై ఏడాదిన్నర దాటేసింది.. ఇప్పటికీ ఖచ్చితమైన మెడిసిన్, ఈ వైరస్ బారిన పడ్డవారిని నయం చేసేందుకు కనుగొనబడలేదు. కానీ, అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్లు వచ్చేశాయి. అవెంతవరకు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.? అన్నదానిపైనా ఇంకా ఇంకా ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి.

వున్నంతలో ప్రభుత్వాలు.. ప్రజలకు కరోనా వైరస్ గురించిన అనుమానాలు, అపోహలపై స్పష్టతినిచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. పూర్తిగా ఇప్పటికీ ఈ వైరస్ గురించిన అనుమానాలకు నివృత్తి లభించడంలేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...