Switch to English

రాశి ఫలాలు: సోమవారం17 మే 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:32
సూర్యాస్తమయం: సా.6:20
తిథి: వైశాఖ శుద్ధ పంచమి ఉ.7:18 వరకు వైశాఖ శుద్ధ షష్ఠి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: పునర్వసు ఉ .9:38 వరకు తదుపరి పుష్యమి
యోగం: గండ రా.11:22 వరకు తదుపరి వృద్ధి
కరణం: బాలవ .ఉ.7:18 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: సా.5:58 నుండి 7:38 వరకు
దుర్ముహూర్తం: మ.12:22 నుండి 1:18 వరకు తదుపరి మ.2:55 నుండి 2:46 వరకు
రాహుకాలం: ఉ.7:30నుండి 9:00 వరకు
యమగండం:ఉ..10 :30నుండి 12:00వరకు
గుళికా కాలం: మ.1:48 నుండి మ.3:25 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:11 నుండి తె.4:59 వరకు
అమృత ఘడియలు:ఉ.7:05 నుండి 8:47 వరకు తదుపరి రా.తె.3:59 నుండి 5:39 వరకు
అభిజిత్ ముహూర్తం : మ.11:46 నుండి 12:38 వరకు.

ఈరోజు (17-05-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాల వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగమున అధికారుల నుండి నిందలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.

వృషభం: సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట అంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

మిథునం: ఆదాయ మార్గాలు తగ్గుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహమున శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

కర్కాటకం: చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కలుగుతుంది. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. అవసరానికి ధనం అందక ఇబ్బంది పడతారు. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలతో నష్టాలు తప్పవు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి.

కన్య: అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. దూరప్రాంతం నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల: సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. పాత రుణాలు కొంతవరకు తీర్చగలరు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రారంభించిన పనులు మందగిస్తాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

మకరం: జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దాయాదుల తో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందు కుంటారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సేవకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

మీనం: గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో కొంతమంది ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి.

7 COMMENTS

  1. 116744 364938The vacation delivers on offer are : believed a selection of some of the most selected and in addition budget-friendly global. Any of these lodgings tend to be quite used along units may possibly accented by indicates of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 619853

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...