Switch to English

ఎయిర్ షీల్డ్: విమానంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ప్రపంచంలో గతంలో ఎప్పుడూ చూడని విచిత్ర పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడికి వెళ్లాలన్నా భయమే.. ఏది ముట్టుకోవాలన్నా సంకోచమే. ప్రధానంగా ఇది ప్రయాణాలపై పెను ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి కొన్ని మార్పులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా పరిమిత స్థాయిలోనే రైళ్లు, బస్సుల్లో వారిని అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విమానాలకూ సమస్య తప్పడంలేదు.

మనదేశంలో ఇప్పటికే దేశీయ రూట్లలో విమానాలు నడుస్తుండగా.. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. విమానాల్లో కూడా భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు ఉండాలని, పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతించాలని చేసిన సూచనలు విమానయాన సంస్థలకు ఇబ్బందిగా మారాయి. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తమకు ఇది మరింత దెబ్బ తీస్తుందని పలు సంస్థలు ఆవేదన వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో ఇందుకు ప్రత్నమ్నాయ మార్గాలు అన్వేషించాయి.

ఈ తరుణంలో సీటెల్ కు చెందిన టీగ్యూ అనే సంస్థ ఎయిర్ షీల్డ్ అనే వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేసింది. త్రీడీ టెక్నాలజీతో రూపొందించిన ఈ పరికరాన్ని విమానం కేబిన్లో ప్రయాణికుల సీట్లపై గాలి వచ్చేచోట అమరిస్తే సరిపోతుంది. అందులో నుంచి వచ్చే గాలి ఆ సీట్లో కూర్చున్న ప్రయాణికుడి చుట్టూ వలయంలా ఏర్పడుతుంది. ఫలితంగా అతడి నుంచి వచ్చే గాలి లేదా తుంపర్లు పక్క సీటులో కూర్చున్న ప్రయాణికుడికి వెళ్లవు. అలాగే పక్క సీటులో కూర్చున్న ప్రయాణికుడి నుంచి ఎలాంటి గాలి లోపలకు రాదు. అంటే కంటికి కనిపించని రక్షణ కవచంలా ఇది పనిచేస్తుందన్నమాట.

తద్వారా ఒకరి నంచి మరొకరికి ఎలాంటి ఇన్ ఫెక్షన్ వ్యాపించకుండా చేస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. విమానంలో ఆక్సిజన్ అందించే వ్యవస్థను ఇది మరింత మెరుగుపరుస్తుందని, తద్వారా ప్రయాణికులు సురక్షితంగా ఉంటారని టెగ్యూ సీనియర్ డైరెక్టర్ ఆంథోని హర్కప్ వెల్లడించారు. ఇటీవలే ఎయిర్ షీల్డ్ కు సంబంధించిన పేటెంట్ కూడా వచ్చిందని, త్వరలోనే వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

4 COMMENTS

  1. 108227 235183It was any exhilaration discovering your internet site yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your suggestions right after new approaches on this thing have been helpful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 141754

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...