కరోనా ఇన్ని రోజులు తుమ్మిన దగ్గిన తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుందని అంతా అనుకున్నారు. WHO కూడా ఇదే విషయం ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. గాలి ద్వారా ఆసులు కరోనా వ్యాప్తి జరగడం లేదని పేర్కొన్నారు. అయితే తాజాగా కొందరు శాస్త్రవేత్తలు మాత్రం గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఇటీవల వారు who వారికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని సాక్ష్యాలతో నిరూపించారు. గాల్లో ఉన్న కణాలను ఉపయోగించుకుని కరోనా వ్యాప్తి చెందుతుంది అంటూ వారు చెబుతున్నారు. గాలిలో కొంత సమయం పాటు ఒక నిర్మాణాన్ని ఏర్పర్చుకుని మరి ఉంటుంది అంటూ వారు తమ నివేదికలో చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం అందరికి ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇప్పటి వరకు who మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. who స్పందన కోసం అంత ఎదురు చూస్తున్నారు.
933003 681541I admire your piece of function, regards for all the fascinating posts . 673571
651777 707911Extremely interesting subject , appreciate it for putting up. 311078