కరోనా రాకుండా చూడాలని దేవుడిని ప్రార్థించడం కంటే నేరుగా కరోనాకే పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భావించారు ఆ ఊరి ప్రజలు.. అంతే వెంటనే గుడి కట్టేశారు. రోజూ పూజలు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ఓ పూజారిని కూడా నియమించారు. ఈనెల 7న ఈ ఆలయం ప్రారంభమైంది. రెండు రోజుల్లోనే టాక్ ఆఫ్ ది విలేజ్ అయింది. అయితే, నాలుగు రోజుల్లోనే దీనిపై వివాదం రేగింది. శుక్రవారం రాత్రి ఆలయం గోడను ఎవరో కూల్చివేశారు. దీంతో శనివారం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులే ఈ పనిచేసి ఉంటారని గ్రామస్తులు అంటుండగా.. ఈ గుడి ఉన్న స్థలంపై వివాదం నడుస్తోందని.. ప్రత్యర్థి వర్గమే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఆలయం ఉన్న ఆస్తి లోకేశ్ కుమార్, నగేశ్ కుమార్, జైప్రకాశ్ ల ఉమ్మడి ఆస్తి అని.. అయితే, లోకేశ్ విరాళాలు వసూలు చేసి కరోనా మాత గుడి కట్టించాడని.. అనంతరం ఆయన నోయిడా వెళ్లిపోయాక నగేశ్ దీనిపై ఫిర్యాదు చేశాడని పోలీసులు వివరించారు. స్థలం ఆక్రమించేందుకే అక్కడ గుడి కట్టించారంటూ నగేశ్ ఫిర్యాదులో పేర్కొన్నాడని చెప్పారు. గోడ ఎవరు కూల్చివేశారనేది దర్యాప్తులో తేలుందని, అప్పటివరకు శాంతంగా ఉండాలని గ్రామస్తులకు నచ్చజెప్పారు.
344196 891255Terrific paintings! That is the type of data that are meant to be shared around the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on over and consult with my web site . Thank you =) 382346
299857 533410Yay google is my world beater assisted me to uncover this great website! . 534961
227521 668998Thank you for sharing with us, I conceive this web site genuinely stands out : D. 790119
522105 707460Hey there! Great stuff, do keep us posted when you lastly post something like that! 188314
924023 5225I ought to test with you here. Which is not one thing I normally do! I enjoy studying a submit that will make folks think. Also, thanks for permitting me to comment! 341784
893510 767699Thank you, Ive just been looking for details about this topic for a although and yours is the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you positive concerning the supply? 620129
654961 589607Oh my goodness! an remarkable write-up dude. Many thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be every person obtaining identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 327289