ఏపీ-తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు ఆదివారం కావడంతో ఏపీ నుంచి వెళ్లే వాహనాలతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రామాపురం చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువైంది. సెలవులు ముగియడంతో తెలంగాణలోకి వెళ్లే వాహనాలు ఎక్కువయ్యాయి. కాదాడ పోలీసులు ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. లేదంటే వెనక్కు పంపించేస్తున్నారు.
ఈక్రమంలో తెలంగాణలో పగటిపూట లాక్ డౌన్ ఎత్తేయడంతో వాహనాల తాకిడి ఎక్కువైంది. గంటలకొద్దీ.. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. రాత్రి నుంచి ఈపాస్ ఉన్న 700 వాహనాలను తెలంగాణలోకి అనుమతించామని.. ఈపాస్ లేని 1500 వాహనాలను తిప్పి పంపించామని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో ఈపాస్ ఉంటేనే రావాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
795433 960005This post gives the light in which we can observe the reality. This is quite nice one and gives in-depth details. Thanks for this nice article. 720901
9304 708241You want to join in a contest first of the finest blogs on the web. I most certainly will suggest this internet site! 498729
667894 463516Cheers for this outstanding. I was wondering whether you were preparing of publishing comparable posts to this. .Maintain up the outstanding articles! 327318
953753 914223Wow! Thank you! I always wanted to write on my web site something like that. Can I contain a portion of your post to my website? 457195
685492 923498hey, your internet internet site is outstanding. We do appreciate your function 387722