నిన్నటి నుండి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఏపీలో విమానాలు మొదలు కాలేదు. ఏపీకి రావాలంటే కొన్ని కండీషన్స్ ను పెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. ముందుగా ఏపీకి రావాలనుకునే వారు ముందుగా స్పందన వెబ్ సైట్లో రిజిస్ట్రర్ చేయించుకుని ఆ తర్వాత వచ్చేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. స్పందనలో అనుమతులు వచ్చిన తర్వాతే విమాన టికెట్లను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఇక ఏపీలో విమానం దిగిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గత వారం రోజులుగా విపరీతమైన ఎండలు ఉన్న కారణంగా వేడికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాలకు లేదంటే హోటల్ క్వారెంటైన్‌కు వెళ్లాలి. వారం రోజుల పాటు ప్రభుత్వ క్వారెంటైన్లో ఉండి ఆ తర్వాత మరో వారం పది రోజుల పాటు హోం క్వారెంటైన్లో ఉండాలి. ఈ కండీషన్స్ అన్నింటికి ఒప్పుకుంటేనే ఏపీలోకి అడుగు పెట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుండి ఏపీలో విమాన సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
269087 580529Hello my family member! I wish to say that this post is amazing, fantastic written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 264717
881508 762135so significantly great data on here, : D. 805919
243905 563342I dont feel Ive seen all the angles of this subject the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so significantly to say and know so considerably about the topic that I feel you should just teach a class about it 67479
39049 174629Paper rolls extremely excellent read you know alot about this subject i see! 16240
351418 959624Hi. Cool post. Theres an issue along with your web site in chrome, and you could want to test this The browser will be the marketplace chief and a great element of people will omit your exceptional writing because of this issue. 123964
157281 754182Hi, you used to write superb articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past few posts are just a bit out of track! 288996