Switch to English

జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల నివేదికే కీలకం కానుందా..?

91,305FansLike
56,997FollowersFollow

జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలే కీలకం కాబోతున్నాయి. కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఏడాది క్రితమే కలెక్టర్లు జిల్లాల పునర్విభజనపై చేసిన కసరత్తు చేయడంతో నోటిఫికేషన్ల జారీకి ముందు కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించింది. గతలంలో ఉన్న కలెక్టర్లు కొందరు ప్రస్తుతం లేకపోవడంతో.. ప్రభుత్వం జారీచేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్లకు అనుగుణంగా కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

 

ది ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్ట్స్‌ ఫార్మేషన్‌ 1974 చట్టాన్ని అనుసరించి ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై.. గ్రామ, వార్డు సచివాలయాలు, తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ల ద్వారా ప్రచారం చేస్తారు. వీటినై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల అభ్యంతరాలకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి.. తమకు అందే అభ్యంతరాలు, సలహాలు, సూచనలను బట్టి కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక అందచేస్తారు. వీటిని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ తర్వాతే జిల్లాల వారీగా తుది నోటిఫికేషన్‌ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బాలయ్య-చిరంజీవి మల్టీస్టారర్ మూవీ.. ఇది పాన్ వరల్డ్ సినిమా!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ రెండో సీజన్‌కు ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. సంథింగ్ స్పెషల్‌గా ప్రతి ఎపిసోడ్‌లో ఒకరికంటే ఎక్కువగా...

అమ్మబాబోయ్.. మెహ్రీన్ ఏమిటి ఇలా తయారయ్యింది..?

టాలీవుడ్‌లో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఎఫ్2,...

మలైకా అరోరాపై వెబ్ సైట్ లో వార్త..! అర్జున్ కపూర్ సీరియస్..

తన ప్రియురాలు మలైకా అరోరాపై ఓ వెబ్ సైట్ లో వచ్చిన ఆర్టికల్ పై హీరో అర్జున్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీరియస్ గా...

ఖరీదైన కారు గిఫ్ట్: పెట్రోల్ కు డబ్బులు లేవన్న లవ్ టుడే...

లవ్ టుడే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడమే కాకుండా హీరోగా నటించాడు కూడా. లవ్ టుడే తమిళ్...

బిగ్ బాస్ సిక్స్ తెలుగు: నేనే టాప్ ఫైవ్‌లో వుండాలంటున్న ఆది...

బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఎవరు టిక్కెట్ టు ఫినాలే గెల్చుకుంటారన్నది నేడు తేలిపోపుంది. ప్రస్తుతం వున్న ఈక్వేషన్స్‌ని...

రాజకీయం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు హైకోర్టు...

మొన్న సునీతారెడ్డి.. నిన్న షర్మిల.! వైఎస్ జగన్ ఇంతేనా.?

‘మా నాన్నని దారుణంగా చంపేశారు.. అతి కిరాతకంగా హత్య చేశారు.. మాకు న్యాయం చేయండి..’ అంటూ మొత్తుకుంటున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. 2019 ఎన్నికల సమయంలో ఆ సునీతారెడ్డి...

మోడీ కంటే ఈడీ ముందొచ్చింది.. భయపడేది లేదు: ఎమ్మెల్సీ కవిత

‘దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ముందు మోడీ కంటే ఈడీ వస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం నీచమైన రాజకీయ...

‘నన్ను, లోకేశ్ ను చంపేస్తారట..’ ఇదేం ఖర్మలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను, లోకేశ్ ను చంపేస్తారట. వాళ్లు తలచుకుంటే సొంత బాబాయ్ ని చంపించినట్టు మమ్మల్ని కూడా...

వైఎస్ షర్మిల తెలంగాణం.! ‘జగనన్న’ ఆనాడే చెప్పినాడూ.!

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి అంతర్ధానమైపోయింది.! కానీ, ఆ పార్టీకి చెందిన నాయకులంతా ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో వున్నారు. వైఎస్ షర్మిల స్థాపించిన పార్టీ ఇది.! రాజన్న రాజ్యమంటే,...

ఎక్కువ చదివినవి

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. ప్రజల్లో చైతన్యం రావాలి: చంద్రబాబు

వైఎస్ వివేకా హత్య కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ కావడం సీఎం జగన్ కు చెంపపెట్టు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు...

స్నో మ్యాన్ ఛాలెంజ్.! బిగ్ బాస్ హౌస్‌లో ‘మగధీర’.!

బాబోయ్.. ఇదేం టాస్క్ మహాప్రభో.! అది కూడా టిక్కెట్ టు ఫినాలె కోసం జరిగిన టాస్క్. ఇందులో కంటెస్టెంట్లు ఎంత సీరియస్‌గా పాల్గొనాలి.? కానీ, అందరికీ నీరసమొచ్చేసింది. నీరసం అని కూడా కాదు,...

‘మూడు రాజధానులంటే..’ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

‘అసెంబ్లీ సమయంలో అధికారులు అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్, సెక్రటేరియట్ కు సంబంధించింది. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి.. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలు అందించాలి. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి.. వాళ్ల...

‘నీ భార్యను కొట్టు వీడియో కాల్లో చూస్తా’ ప్రియురాలి ఆదేశాన్ని పాటించిన శాడిస్టు

వివాహేతర సంబంధంతో ప్రియురాలి ఆనందం కోసం భార్యను కొడుతూ హింసిస్తున్న ఓ శాడిస్టు భర్త అరాచకాలు ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ప్రియురాలి ఆదేశాలతో తనను దారుణంగా కొడుతూ హింసిస్తున్నాడంటూ భార్య పోలీసులుకు...