Switch to English

దేశంలో కరోనా కేసులు 3లక్షలకు దిగువనే..! అయినా..

91,427FansLike
56,277FollowersFollow

దేశంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. కొన్నిరోజుల క్రితం రోజుకు మూడు లక్షలకు పైగానే నమోదైన కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా మూడు లక్షలకు దిగువనే కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.51 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించింది.

మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తూండగా.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాజిటివిటీ పెరుగుతోంది. కేరళలో నిన్న 51వేలు నమోదైతే.. ఇందులో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్టు ఆ రాష్ట్రం తెలిపింది. మరోవైపు కరోనాతో నిన్న ఒక్కరోజే 627 మంది ప్రాణాలు కోల్పోతే.. కేరళలోనే 153 మంది ఉన్నారు.

కరోనా నుంచి నిన్న 3,47,443 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ శాతం 93.60 శాతంగా నమోదైంది. నిన్న ఒక్కరోజే 57.3 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా దేశంలో 164 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సరస్వతి దేవిని అర్చించారు....

ముగిసిన ఇందిరా దేవి గారి అంత్యక్రియలు

నేటి తెల్లవారు జామున మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొన్ని కారణాల వల్ల ఎక్కువ ఆలస్యం చేయకుండా ప్రముఖుల సందర్శనార్థ కొన్ని గంటల...

బూతుల షో నుండి బూతులు మాయం అవ్వబోతున్నాయట

కరణ్ జోహార్ టాక్ షో అనగానే ఈ మధ్య బూతులు ఎక్కువ గుర్తొస్తున్నాయి. వచ్చిన సెలబ్రిటీల యొక్క శృంగార జీవితం గురించి పదే పదే అడుగుతూ వారి శృంగార అనుభవాలను పంచుకోవాలంటే కరణ్...

వైకాపా రోజా సూపర్ ప్లాన్‌.. రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆకర్షించేందుకా?

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం నుండి టూరిజం మంత్రి ఆర్కే రోజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....