Trisha: ‘విశ్వంభర’ సెట్లోకి త్రిష..! ఇన్ స్టాలో పోస్ట్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,484FansLike
57,764FollowersFollow

Trisha: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న 156వ సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara). ఇటివలే చిరంజీవి సెట్లో అడుగుపెట్టారు. గెట్ రెడీ టు విశ్వంభర అంటూ జిమ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఇప్పుడీ సినిమాకు మరో ఆకర్షణ తోడైంది. సినిమాలో హీరోయిన్ గా త్రిష (Trisha) కన్ఫర్మ్ అయినట్టు ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది చెన్నై బ్యూటీ.

‘To new begining’ అంటూ ఉన్న పూల బొకేను పోస్ట్ చేసింది. దీంతో ‘విశ్వంభర’లోకి త్రిష ఎంటర్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో 9,10 తేదీల్లో జరిగే షెడ్యూల్లో చిరంజీవి-త్రిషపై ఓ పాటను షూట్ చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో మరో హీరోయిన్ గా అనుష్క నటిస్తోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. 2025 జనవరి 10న సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది.

సినిమా

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ...

Varalakshmi: కథపై ఆయన వ్యాఖ్యలు సరికాదు: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి'. సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన ఓ ట్వీట్...

గద్దర్ అవార్డ్స్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ జోరు

తెలుగు సినీ పరిశ్రమలో కల్ట్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తాజాగా గద్దర్ అవార్డ్స్‌లో తన సత్తా చాటింది....

Vijay-Sangeetha: ముదురుతున్న వివాదం.. విజయ్ కు భార్య నుంచి మరో షాక్

Vijay-Sangeetha: తమిళ హీరో విజయ్ కు భార్య సంగీత నుంచి మరో షాక్ ఎదురైంది. విజయ్ కు ఆమె మరో లీగల్ నోటీస్ ఇచ్చారు. తాను...

రాజకీయం

ఏపీ మహిళలకు విజయోత్సవ దినమా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిని సమీక్షించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారి సాధికారత కోసం అవసరమైన...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

“భారత్ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహిస్తోంది” : రైసినా డైలాగ్‌లో చంద్రబాబు

ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్–2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం...

పోలవరం పనులు ఎలా వెనక్కి వెళ్లాయి? కాగ్ నివేదికలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు గత కొన్ని సంవత్సరాల్లో ఎలా ఆలస్యానికి గురయ్యాయన్న అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్ట్...

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: వృషభ, తుల రాశుల వారికి ఆర్థిక లాభ సూచనలు.. కొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరం

మార్చి 7, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో కొంత ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది....

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.. ఏందయ్యా అది. ఆ డ్యాన్స్ ఏందీ.....

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. చిన్న చిత్రంగా థియేటర్లలో విడుదలై...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

గద్దర్ అవార్డ్స్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ జోరు

తెలుగు సినీ పరిశ్రమలో కల్ట్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తాజాగా గద్దర్ అవార్డ్స్‌లో తన సత్తా చాటింది. ఈ రోజు ప్రకటించిన Gaddar Telangana...