Switch to English

మెగాస్టార్ శాసించాడు.. పవర్ స్టార్ పాటిస్తాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాజాగా సమావేశమయ్యారు. వీరితో పాటు, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు వీరి మధ్య చర్చకొచ్చాయట. అందులో సినిమాల ప్రస్థావన కూడా వచ్చిందట. ఈ సందర్భంగా సినిమాల విషయమై పవన్‌ కళ్యాణ్‌కి చిరంజీవి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట.

‘రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సినిమాలు వదులుకోవాలనేం రూల్‌ లేదు. ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను సినిమాల్ని వదులుకున్నానంటే, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి నీ పరిస్థితులు వేరు. స్టేట్‌ డివిజన్‌ ప్రాంతీయతా బేధాలు.. ఇలా చాలా రకాల గొడవలు అప్పట్లో నాకు రెండు పడవల ప్రయాణానికి అనుకూలించలేదు. కానీ, నీకు అలా కాదు, నువ్వు సినిమాల్లో నటిస్తేనే మంచిది. అది పార్టీకి కూడా ఉపయోగపడుతుంది. రెండు పడవల ప్రయాణం నాకు సాధ్యపడలేదు కానీ, నీకు సాధ్యమే. నీ స్టామినా ఏంటో నాకు తెలుసు..’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ దృష్టిని సినిమాల వైపు మళ్లించే ప్రయత్నం చేశారట చిరంజీవి.

అన్నయ్య మాటంటే వేదవాక్కు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి. సో అన్నయ్య సూచన మేరకు సినిమాలు వదిలేయాలన్న ఆలోచన నుండి పక్కకొచ్చి ఆలోచిస్తారేమో పవన్‌ కళ్యాణ్‌. అభిమానుల కోరిక కూడా అదే, జనసేన పార్టీ నేతలు కూడా అదే కోరుకుంటున్నారు. గతంలో ఓ ఈవెంట్‌లో కూడా చిరంజీవి ఇదే ప్రస్థావన తీసుకొచ్చారు. పవన్‌ కళ్యాణ్‌కి సినిమాల్నీ, రాజకీయాల్నీ బ్యాలెన్స్‌ చేయగల స్టామినా ఉందని అభిమానుల సమక్షలోనే స్పష్టం చేశారు. మళ్లీ మళ్లీ చిరు అదే ప్రస్థావన పవన్‌ వద్ద తీసుకొస్తుండడంతో, త్వరలో పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనీ తెలుస్తోంది. పవన్‌ ఓకే అంటే ఈ క్షణం సినిమా స్టార్ట్‌ చేయడానికి ప్రముఖ దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్న మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కూడా.

2 COMMENTS

  1. 508241 270218You may find effective specific development of any L . a . Weight loss program and each and every youre really important. To begin with level is an natural misplacing during the too significantly weight. shed belly fat 316863

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...