చైనాలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2030 వరకూ పన్ను ప్రోత్సాహకం ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అమెరికా మాజీ అధ్యక్షుడు హువావే వంటి పలు చైనా సంస్థలకు సెమీకండక్టర్లు, చిప్ లను సరఫరా చేయడంపై నిషేధం విధించారు. బైడెన్ అధికారంలోకి వచ్చాక వాటిని కొనసాగిస్తున్నారు. దీంతో ఒకరిపై ఆధారపడటం ఇష్టంలేక చైనా సొంతంగా సెమీకండక్టర్లు, చిప్ లు తయారు చేసేందుకు ఉపక్రమించింది. దీని వల్ల ఆయా కంపెనీలు ముడిసరుకు దిగుమతికి ఎటువంటి సుకం చెల్లించే అవసరం లేదు.
నిజానికి సెమీ కండక్టర్లు, చిప్ లు తయారు చేసే పరిశ్రమలకు చైనా గత రెండు దశాబ్దాల్లో భారీగానే వెచ్చించింది. కానీ.. ముడిసరుకు కోసం అమెరికా, ఐరోపా, తైవాన్ దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా చూడాలనేది చైనా ప్రయత్నం. ఈ రంగంలో వీలైనంత త్వరగా అభివృద్ధి సాధించాలని ఆ దేశ ఉన్నతాధికారుల్ని ఆదేశించింది చైన ప్రభుత్వం.
467476 392481As I internet web site possessor I believe the content matter here is rattling wonderful , appreciate it for your efforts. You must keep it up forever! Excellent Luck. 640899
979822 348268Hello! Ive been reading your internet web site for a although now and lastly got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say maintain up the good function! 517370