కేంద్ర మంత్రి, భాజపా నేత సురేశ్ అంగాడి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సురేశ్.. ప్రస్తుతం రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కర్ణాటకలో ఇటీవల భాజపా ఎంపీ అశోక్ గస్తీ కరోనాతో మృతిచెందగా.. తాజాగా బెళగావి లోక్‌సభ సభ్యుడు సురేష్ అంగడి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది.
కరోనాతో మృతిచెందిన తొలి కేంద్రమంత్రి సురేష్ అంగడి కావడం గమనార్హం. ఆయన కర్ణాటకలోని బెల్గాం స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వరుసగా నాలుగుసార్లు(2004,09,14,19) పార్లమెంటుకు ఎంపికయ్యారు.
208191 650595I was trying to find this. Really refreshing take on the details. Thanks a good deal. 342249
413121 578425Hi, you used to write excellent articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just slightly out of track! 260395
449209 66581Its always good to learn guidelines like you share for weblog posting. As I just started posting comments for blog and facing dilemma of lots of rejections. I feel your suggestion would be helpful for me. I will let you know if its work for me too. 677625