Switch to English

బుగ్గన ఢిల్లీ టూర్‌: కేంద్రం, ఏపీపై కరుణ చూపిస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఢిల్లీకి వెళ్ళారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మరీ ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసిన బుగ్గన అండ్‌ టీవ్‌ు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. కరోనా కష్ట కాలం నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులున్నాయనీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని సకాలంలో విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని బుగ్గన అండ్‌ టీమ్ కోరింది. పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాల్ని కేంద్రం దృష్టికి ఈ సందర్భంగా బుగ్గన బృందం తీసుకెళ్ళిందట.

కేంద్రం – రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు వుండాల్సిందే. రాజకీయాలెలా వున్నా, కేంద్రం – రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే.. అటు దేశం, ఇటు రాష్ట్రాలూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయి. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భిన్న రాజకీయ పరిస్థితులున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్‌ ఇస్తోంటే, రాష్ట్ర ప్రభుత్వం పేదలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపుతోందని ఆరోపించారు. దానికి కౌంటర్‌గా పలువురు వైసీపీ నేతలు ఘాటైన రీతిలో ఎదురుదాడికి దిగారు. సోషల్‌ మీడియాలో అయితే, మహిళ అనీ చూడకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మద్దతుదారులు. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు చాలా సీరియస్‌ అయ్యారు కూడా.

సరే, రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే.. బుగ్గన, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం సందర్భంగా ‘కరెంటు ఛార్జీల’ అంశాన్ని ప్రస్తావించారా.? లేదా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, గత చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే, ‘అలాంటిదేమీ లేదు’ అని కేంద్రం ఇటీవల తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రుల వద్ద ఈ అంశాలు చర్చకు వచ్చాయా.? అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి.

ఏదిఏమైనా, రాష్ట్రాన్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోవాల్సి వుంది. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ఇటు రాష్ట్రం, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకురావాలనే ఆశిద్దాం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...