Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్ 23 – ఎలిమినేషన్‌కు ఏడుగురు నామినేట్‌, సిల్లీ రీజన్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌ మార్నింగ్‌ మస్తీతో ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా కొత్తగా వచ్చిన స్వాతి ఇంటి సభ్యులతో నవరసాలు పండించే కార్యక్రమం జరిగింది. ఆ సందర్బంగా లాస్య మరియు నోయల్‌ లు చేసిన ఆగ్రహం బాగా పండింది. దాన్ని ప్రోమోగా కట్‌ చేయడంతో అంతా కూడా ఆసక్తిగా ఏం జరిగిందా అంటూ ఆసక్తిగా చూశారు. తీరా చూస్తే ఇద్దరి మద్య గొడవ లేదు ఏమీ లేదు. అలా నిరుత్సాహంగా మొదలైన ఎపిసోడ్‌ చివరి వరకు కూడా నీరసంగా నిరుత్సాహంగానే సాగింది.

ఎప్పటి లాగే సోమవారం ఎలిమినేషన్‌ పక్రియ జరిగింది. కెప్టెన్‌ అయిన కారణంగా గంగవ్వను నామినేట్‌ చేయడానికి లేదు. ఇక దేవి బిగ్‌ బాంబ్‌ వేసి అరియానా ను ఈ వారంకు సేవ్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మిగిలిన వారికి బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌ నామినేషన్‌ టాస్క్‌ ను ఇవ్వడం జరిగింది.

సోహెల్‌ మరియు అఖిల్‌ లు ఇద్దరు హిట్‌ మ్యాన్స్‌ గా వ్యవహరిస్తారు. పార్టీ రూంలో ఉన్న వారి వద్దకు ఎవరు ముందు గా వెళ్లి ఎవరిని అయితే ఎలిమినేట్‌ చేయాలని అనుకుంటారో అలా వారితో డీల్‌ కుదుర్చుకుని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఈ వారంలో లాస్య, అభిజిత్‌, మెహబూబ్‌, కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్‌ లు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు.

హిట్‌ మ్యాన్‌ లు ఎవరు తక్కువ డబ్బులు ఉంటాయో వారు ఎలిమినేషన్ కు నామినేషన్‌ అవుతారు. నలుగురిని అఖిల్‌ కాల్చి వేశాడు కనుక ఆయన వద్ద ఎక్కువ డబ్బులు ఉండటంతో సోహెల్‌ ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యాడు.

ఇక అఖిల్‌ టాస్క్‌ లో విన్నర్‌ గా నిలిచిన కారణంగా ఆయన్నకు మరొకరిని ఎలిమినేషన్‌ కు నామినేట్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో అఖిల్‌ హారికను నామినేట్‌ చేశాడు. అందరు కూడా చాలా సిల్లీ రీజన్స్‌ తో ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు. స్వాతి ఇప్పుడే వచ్చిందని, కుమార్‌ సాయి ఇంకా కలవలేక పోయిందని, లాస్య ఏదో అన్నదంటూ మెహబూబ్‌ కాస్త అగ్రసివ్‌ అంటూ ఇలా రకరకాలుగా సిల్లీ రీజన్స్‌ చెప్పి నామినేషన్‌ చేశారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ చాలా చప్పగా సాగింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...