Switch to English

బిగ్ బాస్-4: ఎపిసోడ్ -20: కెప్టెన్‌ అయిన అవ్వ, అన్నట్లుగానే స్వాతి వైల్డ్‌ ఎంట్రీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఈ వారం బిగ్ బాస్‌ ఇచ్చిన ఉక్కు హృదయంకు సంబంధించిన టాస్క్‌ నుండి కంటెస్టెంట్స్‌ నిన్నటి ఎపిసోడ్‌ లో పూర్తిగా బయటకు వచ్చేశారు. కారాలు మిరియాలు నూరుకున్న వారు మళ్లీ కలిసి పోయారు. నిన్నటి రెండు చోట్ల ఒకటి రెండు సందర్బాల్లో మినహా ఉక్కు హృదయంకు సంబంధించిన టాక్‌ రాలేదు. నిన్నటి ఎపిసోడ్‌ లో రెండు హైలైట్‌లు ఉన్నాయి. మొదటిది కెప్టెన్సీ టాస్క్‌. ఉక్కు హృదయం టాస్క్‌లో ది బెస్ట్‌ ప్రదర్శణ ఇచ్చిన వారిలో నుండి ఎంపిక అయిన నలుగురికి కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చారు. అంతకు ముందు జైలు నుండి నోయల్ బయటకు వచ్చేశాడు. ఇక కెప్టెన్సీ టాస్క్‌ రంగు పడుద్దిలో భాగంగా గంగవ్వ, అభిజిత్‌, హారిక మరియు అవినాష్‌ లుకు కలర్‌ నీటితో నిండి ఉన్న బౌల్‌ ను ఇవ్వడం జరిగింది. ఆ బౌల్‌ లో నీటిని కింద పోకుండా చూసుకోవాలి.

అవినాష్‌ కు కుమార్‌ సాయి మద్దతుగా నిలువగా మిగిలిన వారు అంతా కూడా గంగవ్వకు మద్దతుగా నిలిచారు. దాంతో ఈజీగానే గంగవ్వ కెప్టెన్‌ అయ్యింది. గంగవ్వ కెప్టెన్‌ అవ్వడంతో కొద్ది సమయం పాటు సందడి వాతావరణం కనిపించింది. ఆ తర్వాత ఇంటి సభ్యులందరికి మళ్లీ బిగ్‌ బాస్‌ కూర్చోబొట్టి మరి హెచ్చరించాడు. ఇంటి నియమాలను పాటించని కారణంగా ఈ వారం మొత్తం రేషన్‌ కట్‌ అంటూ పేర్కొన్నారు. దాంతో ఇంటి సభ్యులు నిరాశగా ఉన్న సమయంలో బుట్ట బొమ్మ పాట ప్లే అయ్యింది. ఏంటా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో మొన్నటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా స్వాతి దీక్షిత్‌ వైల్డ్‌ ఎంట్రీ ఇచ్చింది.

ఆమె వెళ్లగానే మగవాళ్లకు టాస్క్‌ ఇచ్చారు. ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు మగవారు అంతా కూడా తమ ట్యాలెంట్‌ను చూపించాలంటూ బిగ్‌బాస్‌ ఆదేశించారు. హౌస్‌ లో ఉన్న మగవాళ్లు అంతా కూడా ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అందులో అమ్మ రాజశేఖర్‌, అఖిల్‌, అవినాష్‌ మరియు నోయల్‌ లు ఆమెను ఇంప్రెస్‌ చేశారు. ఆ నలుగురికి ఆమెతో ప్రత్యేకమైన పార్టీ చేసుకునే అవకాశం దక్కింది. వారికి స్పెషల్‌ డిన్నర్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆడాన్స్‌ లు చేశారు. ఆ తర్వాత అభిజిత్‌ స్వాతికి అర్థరాత్రి రెండు గంటల సమయంలో తీసుకు వెళ్లి కాఫీ ఇవ్వడంతో ఇంటి సభ్యులు అంతా గుసగులాడుకోవడం జరిగింది. ఇక గంగవ్వ ఫుల్‌ స్వింగ్‌ లో కనిపించింది. వాళ్లపై వీళ్లపై పుకార్లు చెప్పడం ఏదైనా మొహానే అనేడంతో గంగవ్వను ఎట్టకేలకు యాక్టివ్‌గా చూస్తున్నాం అంటూ ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...