‘ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్’ చిత్రం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలు. ‘కై పో చే’ అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం ‘చిచ్చోర్’. లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన జరిగిన కొన్నాళ్లకే సుశాంత్ ఈ లోకాన్ని విడిచివెళ్లడం బాధాకరం.
195525 816065Soon after study several with the weblog articles for your internet website now, and i also genuinely such as your strategy for blogging. I bookmarked it to my bookmark internet website list and are checking back soon. Pls take a look at my internet page in addition and tell me what you believe. 717042
180159 669372A genuinely fascinating read, I could effectively not agree completely, but you do make some quite legitimate factors. 128551
915130 761660Read more on that Post.Helpful info. 807154
553582 921168Wow! This could be 1 particular of the most helpful blogs Weve ever arrive across on this topic. Basically Excellent. Im also an expert in this topic therefore I can realize your effort. 349625
116018 86318great work Outstanding weblog here! Also your web site a whole lot up fast! What web host are you the usage of? Can I get your associate link on your host? I want my web site loaded up as quickly as yours lol 994339
629955 853839I truly appreciated this gorgeous weblog. Make sure you keep up the great work. Best Regards . 368064
646060 591607Thank her so significantly! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 596181