BholaaShankar: మెగా అభిమానులకు ఉగాది పండుగ ఒకరోజు ముందే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. చిరు నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ఈ చిత్రంలో చిరుకి జోడిగా తమన్నా నటిస్తోంది. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
2015లో తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. మెగాస్టార్ కి బాగా అచ్చొచ్చిన కలకత్తా ప్రాంతంలో ఓ పాత్రను చిత్రీకరించనున్నారు. సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ కావడంతో చిరు తాజా చిత్రం ‘భోళాశంకర్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
763244 755864Some times its a pain inside the ass to read what weblog owners wrote but this internet site is truly user pleasant! . 653912
138497 374259Maintain up the excellent function , I read couple of blog posts on this web site and I believe that your site is real interesting and has bands of great information . 755736
301019 88963I think one of your commercials triggered my internet browser to resize, you may well want to put that on your blacklist. 605340
653471 595855Also, weblog regularly and with interesting material to keep individuals interested in coming back and checking for updates. 155020
297800 988535A thoughtful insight and concepts I will use on my weblog. Youve naturally spent a lot of time on this. Thank you! 900844