Switch to English

Danayya: ‘చిరంజీవిగారిపై అవన్నీ రూమర్సే..’ తీవ్రంగా ఖండించిన డీవీవీ దానయ్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,050FansLike
57,202FollowersFollow

Danayya: ఆర్ఆర్ఆర్ కు చిరంజీవి కొంత పెట్టుబడి పెట్టారనే వార్తలను చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య తీవ్రంగా ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కొందరు ఇటువంటి అబద్దపు ప్రచారాలు ఎందుకు చేస్తారో తెలీదు. వాళ్లు నా ఆఫీసుకు వచ్చి చూశారా..? నా బ్యాంకు అకౌంట్లు చూశారా..? చిరంజీవి గారు నా ప్రొడక్షన్ లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంది..? ఆయనకే ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా..!’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆస్కార్ వేడుకపై మాట్లాడుతూ.. ‘నన్ను టీమ్ పట్టించుకోలేదనడం అవాస్తవం. పబ్లిసిటీ నాకు నచ్చదు.. నా పేరు వినిపిస్తే చాలు. ఆస్కార్ కు నేనేమీ ఖర్చు చేయలేదు. రాజమౌళి సంగతి నాకు తెలియదు. రాజమౌళి తనదైన శైలిలో ప్రచారం చేశారు. 2006లో కొంత అడ్వాన్స్ ఇచ్చినందుకు మాట మీద నిలబడి రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో సినిమా తీసే అవకాశం కల్పించారు. ఆయనకు రుణపడి ఉంటా. 400కోట్లతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఫలితంపై నేను హ్యాపీగా ఉన్నా’నని అన్నారు.

9 COMMENTS

 1. Do đó nhà cái này luôn chú trọng vào khâu
  hỗ trợ, giải đáp thắc mắc của người chơi.
  FB88 cho thấy điểm mạnh của họ là vận hành hệ thống
  một cách chuyên nghiệp, hiệu quả, mang lại trải nghiệm tốt nhất dành cho thành
  viên của mình. Nhà cái với thương hiệu Fair Bet, luôn mang
  tới người chơi một sân chơi công bằng, an toàn, minh bạch.

  FB88 đã trở thành thương hiệu giải trí qua
  mạng uy tín hàng đầu tại Việt Nam. Sau khi tải về thành công, bạn hãy nhấn “mở ngay khi tải xong”.
  Chắc chắn các bạn có thể nhận thấy rõ rệt điều này khi tham gia các
  sảnh cược của nhà cái. Có, khi trong trường hợp tài khoản của bạn có rất nhiều lượt đăng nhập
  không thành công hay từ thiết bị PC, điện thoại khác.
  Nó mang tới một môi trường giải trí thân thiện, nhiều ưu đãi và
  các khoản tiền thưởng hơn tới mọi người chơi.
  FB88 có bảo mật thông tin cá nhân của
  người chơi không? Bảo mật thông tin khách hàng tốt.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)...

Tamilnadu: చనిపోయిందనుకొని కన్నతల్లికి అంతక్రియలు.. మర్నాడే ఇంట్లో ప్రత్యక్షం

Tamilnadu: తల్లి చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసాడో కొడుకు. ఆ మరుసటి రోజు ఆమె ఇంటి ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఇదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా 'యమగోల'...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు:...

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల...

Vyuham: ఇది రాంగోపాల్ వర్మ “వ్యూహం”

Vyuham: ‘‘నేను అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు...

రాజకీయం

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.?

Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్‌కి చేరింది. ఏ పార్టీలో...

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్.! కండిషన్స్ అప్లయ్.!

Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం...

జగన్ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడు అంటున్న మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరో...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఓ పనైపోయింది.!

ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద...

ఎక్కువ చదివినవి

కాపు.. స్కాపు.. స్క్రాపు.! కొడాలి నాని కొత్త పంచాయితీ.!

స్క్రాపు నా కొడుకులు.. అనబోయి, స్కాపు నా కొడుకులని అన్నాడట.! అంతే తప్ప, కాపు సామాజిక వర్గంపై తనకెలాంటి వ్యతిరేకతా లేదనీ, చచ్చినా రాజకీయాలకోసం కాపు సామాజిక వర్గాన్ని కించపర్చబోననీ మాజీ మంత్రి,...

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ లా మహేష్ మాస్ స్ట్రైక్

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu),త్రివిక్రమ్( Trivikram) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకి ' గుంటూరు కారం' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ...

TS High Court: ఏబీఎన్, మహా న్యూస్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

TS High Court: ఏబీఎన్( ABN), మహా న్యూస్( Mahaa News) చానళ్లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( Avinash Reddy)ముందస్తు బెయిల్ పిటిషన్...

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘సాక్షి’ టీజర్ రిలీజ్

సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో శ‌రణ్ కుమార్ నటిస్తున్న సినిమా *సాక్షి* . శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్. యూ రెడ్డి...

Manchu Lakshmi : వయసు 45, డ్రెస్‌ 25.. మంచు వారి అమ్మాయి ఏంటి ఈ అరాచకం

Manchu Lakshmi : తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను నటిగా.. దర్శకురాలిగా.. నిర్మాతగా.. యాంకర్ గా అలరిస్తూనే ఉంది. 45 సంవత్సరాల...