యంగ్ హీరో నితిన్ నమ్మినట్టుగానే ‘భీష్మ’ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి.
మేము ఇది వరకు చెప్పినట్టుగానే సంక్రాంతి సినిమాల తర్వాత వేరే హిట్ సినిమా లేకపోవడం, భీష్మకి అత్యధిక థియేటర్స్ దొరకడం, పాజిటివ్ టాక్ ఇలా అన్నీ కలిసి నితిన్ కి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. భీష్మ సినిమా మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణాలో 6.3 కోట్ల షేర్ సాధించింది. రెండవ రోజు కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా 4.4 కోట్ల షేర్ తో నితిన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. మొదటి రెండు రోజుల్లో 10 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.
‘భీష్మ’ ఆంధ్ర – తెలంగాణ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 4.19 కోట్లు
సీడెడ్ – 1.4 కోట్లు
గుంటూరు – 1.26 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.2 కోట్లు
తూర్పు గోదావరి – 92 లక్షలు
పశ్చిమ గోదావరి – 71 లక్షలు
కృష్ణా – 68 లక్షలు
నెల్లూరు – 37 లక్షలు
భీష్మ రెండు రోజుల మొత్తం షేర్ – 10.73 కోట్లు
680547 265780quite good put up, i undoubtedly adore this web web site, keep on it 965795
380906 418924Extremely outstanding details can be identified on weblog . 727647
198062 431937Finally, got what I was looking for!! Ive really enjoying every small bit of this. Ecstatic I stumbled into this post! and also Ive bookmarked to appear at unique details for your weblog post. 361299
576205 783618Quite fascinating info !Perfect just what I was searching for! 547549