Switch to English

జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఒకటి కావాలని గట్టిగా పట్టుబడితే… దానికోసం మనసా వాచా ప్రయత్నం చేస్తే, పంచభూతాలు తప్పకుండా సహాయం చేస్తాయి.  అందులో సందేహం అవసరం లేదు.  చేస్తున్న పని తప్పా రైటా అన్ని ఇక్కడ ముఖ్యం కాదు.  చేయాల్సిన పనిపై ఎంతటి పట్టుదలతో ఉన్నారు అన్నది ముఖ్యం.  ఇది జగన్ విషయంలో అక్షరాలా నిజం అయ్యింది.  2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేశారు.  తృటిలో మిస్ అయ్యాడు.  ఆ తరువాత నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలను మోటివేట్ చేశారు.

జగన్ కు ఓటువేస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు.  కానీ, జగన్ పట్టుదలకు ప్రజలు ఫిదా అయ్యారు. ఓటేసి వైకాపాకు పట్టంగట్టారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలు బాగానే ఉన్నది.  కానీ, ఆ తరువాత జగన్ అంటే ఏంటో చూపించడం మొదలుపెట్టారు.  అభివృద్ధి వికేంద్రీకరణకు మూడు రాజధానులు అవసరం అని చెప్పడంతో ప్రజలు షాక్ అయ్యారు.  ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ విషయంపై విరుచుకుపడింది.

ఆపాలని ప్రయత్నం చేసింది.  ఏమైనా ఆపగలిగిందా..? అంటే ప్రతిపక్షం దగ్గర చిత్తశుద్ధి లేదని అర్ధం అవుతున్నది.  మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, దానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కట్టుబడి ఉన్నారు.  రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కూడా జగన్ కు ఈ విషయంలో అండగా ఉన్నారు అంటే, వాళ్ళను జగన్ ఎలా మోటివేట్ చేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.  మరి చంద్రబాబు అలా చేయగలిగారా? లేదు.  ఉత్తరాంధ్రా, రాయలసీమ నేతలను ఒకేరాజధాని కావాలి అంటు ఒకే తాటిపైకి తీసుకురాగలిగారా అంటే లేదు…పైగా విశాఖ రాజధానిగా చేసేందుకు నేవి ఒప్పుకోలేదని, ప్రభుత్వానికి ఓ లేఖ రాసిందని చెప్పి తెలుగుదేశం పార్టీ విమర్శించింది.

ఈ విషయంపై నేవి స్పందించి, తమ నుంచి ఎలాంటి లేఖలు ప్రభుత్వానికి వెళ్ళలేదని, ప్రభుత్వం నుంచి కూడా తమకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ షాక్ అయ్యింది.  దీనిని జగన్ ఆయుధంగా ఉపయోగించుకొని ప్రతిపక్షంపై మరింత దూకుడుగా వ్యవరించేందుకు సిద్ధం అవుతున్నాడు.  మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పిన జగన్, దానికి తగినట్టుగానే బాటలు వేస్తుండటం విశేషం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...