”నా సేన కోసం నా వంతు” పేరుతో జనసేన పార్టీ పటిష్టత కోసం.. ఇటీవల పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు .. పార్టీ అభిమానుల నుంచి స్వచ్చంధ విరాళాల కోసం ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని.. అనేకమంది విరాళాలను అందిస్తున్నారు..
తాజాగా జనసేన పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, అనంతపురం వాస్తవ్యులు , మెగా కుటుంబానికి విశేష సేవలు అందిస్తున్న భవానీ రవి కుమార్ మంగళగిరి ఆఫీస్ లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నిన్న 5 లక్షల చెక్ విరాళంగా అందజేశారు.
భవానీ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు గా కూడా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్బంగా భవానీ రవి కుమార్ ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు..
5 లక్షల విరాళం అందించిన భవానీ రవికుమార్, పార్టీ పటిష్టత కోసం ఎందరికో స్ఫూర్తి ని ఇచ్చినట్లయిందని.. అటు జనసైనికులు, ఇటు మెగా అభిమానులు కొనియాడుతున్నారు.
అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు కూడా భవానీ రవికుమార్ ను అభినందించారు.
855935 513381Over and over once again I take into consideration these concern. As a matter of fact it was not even yesterday that I last thought about it. To be honest, what is your thought though? 990140
206954 606765Spot on with this write-up, I actually assume this internet site wants way a lot more consideration. Ill probably be once a lot more to read far a lot more, thanks for that information. 387266
247195 726305Hi, you used to write superb articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just a bit out of track! 706916
688716 559423Wahhhh,!! I dnt believe its food thats producing her tummy groww!!|tiitaBoo| 16583