Switch to English

కింద పడ్డ టీడీపీ నేత అచ్చెన్న

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కింద పడ్డాడు. శ్రీకాకులం లో బాపూజీ కళామందిర్‌ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హాజరు అయిన సందర్బంగా సీటుపై కూర్చుంటున్న సమయంలో అనూహ్యంగా ఆయన కిందకు ఒరిగారు. ఆయన కింద పడి పోవడంతో వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది ఆయన్ను లేపారు. ఆ సమయంలో అచ్చెన్న పక్కన్న రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న స్మారక పోస్టల్‌ ఆవిష్కరణ సందర్బంగా ఈ సంఘటన జరిగింది. ఇదే కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు. ఎంపీ రామ్మోహన్‌ కూర్చుని ఉన్న సోఫాలో అచ్చెన్న ఒక్కసారిగా కూర్చోవడంతో సోఫా వెనక్కు ఒరిగినట్లయ్యింది. అచ్చెన్న మరియు రామ్మోహన్ లు ఇద్దరు కూడా కింద పడబోయారు. వెనుక సిబ్బంది ఉండటం వల్ల ప్రమాదం ఏమీ జరగలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: మంగళవారం 19 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా‌.5:37 తిథి: ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి రా.6:30 వరకు తదుపరి పౌర్ణమి సంస్కృతవారం: భౌమవాసరః (‌మంగళవారం) నక్షత్రము: ఉత్తరాభాద్ర మ.12:54 వరకు తదుపరి రేవతి యోగం:...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో నిలబడ్డాను. ఓడినా వచ్చే రెండేళ్లూ మా...

కూతురుకు ‘రాధా’ పేరు పెట్టడంపై శ్రియా స్పందన

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ మరియు బాలీవుడ్ లో కూడా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపుగా పుష్కకర కాలం పాటు వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ శ్రియ శరణ్‌. ఇప్పటికి కూడా సినిమాల్లో...

జస్ట్ ఆస్కింగ్: గుండెపోటు వచ్చి నరుక్కున్నట్టేనా.?

మొదట గుండె పోటు వచ్చింది.. ఆ తర్వాత గొడ్డలితో అతి కిరాతకంగా తనను తానే నరుక్కుని చచ్చిపోయాడో పెద్దాయన.! కాన్సెప్ట్ అదిరిపోయింది కదూ.! బాత్రూమ్‌లో బాబాయ్ కథ ముగిసిపోయిన వైనాన్ని రాజకీయంగా ఎలా...

ఏపీ సీఎంకు థ్యాంక్స్ చెప్పిన బ్యాచిలర్‌

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా అఖిల్‌ కు మొదటి కమర్షియల్‌ సక్సెస్ ను ఇచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి...