వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కొండ మురళి జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు నేడు లాంచనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా కొండా దంపతులతో పాటు కుటుంబ సభ్యులు ఇంకా రామ్ గోపాల్ వర్మ చిత్ర యూనిట్ సభ్యులు స్థానిక కొండ అనుచరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అభిమానులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ మరియు కొండా దంపతులు మాట్లాడారు.
కొండ మురళి సినిమా ను దర్శకత్వం వహించే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం అన్నాడు. కొండ దంపతుల ప్రేమ కథను కూడా చూపిస్తాను అన్నాడు. కొండా సురేఖ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తీయడం సంతోషంగా ఉంది. యువతి యువకులు ప్రేమిస్తే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సూచించింది. కొండా మురళి మాట్లాడుతూ వర్మ తీయబోతున్న సినిమాపై ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
80464 285242Its always very good to learn suggestions like you share for blog posting. As I just started posting comments for blog and facing problem of lots of rejections. I think your suggestion would be beneficial for me. I will let you know if its work for me too. 713363
146780 301525very nice post, i in fact adore this web website, carry on it 29578
222889 60768Wonderful post is going to be posting this on my blog today maintain up the very good function. 929945
326218 410492Having a look forward to see you. 542616